LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఈరోజుల్లో నటీనటులు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం మరి ఎక్కువ అయిపోయింది. ఇది పెద్ద ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు కొందరు. ప్రముఖ దక్షిణాది హీరో ఇటీవలే భార్య నుంచి విడాకులు ప్రకటించాడు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ కావటంతో కార్డులో పని సులువైంది. అయితే ఈ బ్రేకప్ వెనుక ఎఫైర్లు అసలు కారణమని చాలా కాలంగా చర్చ సాగుతోంది. ప్రముఖ కథానాయకలతో సదరు హీరో ఎఫైర్ సాగించాడని పలుమార్లు కథనాలోచ్చాయి. కొన్నేళ్ల క్రితం పాపులర్ కదా నాయకతో అతడికి ఎఫైర్ ఉందని సుచీలీక్స్ వెల్లడించింది. సదరు హీరోయిన్ ఇటీవలే రెండో పెళ్లwife suspicious; going viral; mistake ; wife; husband{#}chatting;Fashion;Athadu;marriage;Chitram;Wife;Heroine;Cinema;Heroభార్య అనుమానించేలా హీరో చేసిన తప్పు? వైరల్ అవుతున్న పోస్ట్..!భార్య అనుమానించేలా హీరో చేసిన తప్పు? వైరల్ అవుతున్న పోస్ట్..!wife suspicious; going viral; mistake ; wife; husband{#}chatting;Fashion;Athadu;marriage;Chitram;Wife;Heroine;Cinema;HeroThu, 05 Dec 2024 09:17:00 GMTఈరోజుల్లో నటీనటులు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం మరి ఎక్కువ అయిపోయింది. ఇది పెద్ద ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు కొందరు. ప్రముఖ దక్షిణాది హీరో ఇటీవలే భార్య నుంచి విడాకులు ప్రకటించాడు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ కావటంతో కార్డులో పని సులువైంది. అయితే ఈ బ్రేకప్ వెనుక ఎఫైర్లు అసలు కారణమని చాలా కాలంగా చర్చ సాగుతోంది.

 ప్రముఖ కథానాయకలతో సదరు హీరో ఎఫైర్ సాగించాడని పలుమార్లు కథనాలోచ్చాయి. కొన్నేళ్ల క్రితం పాపులర్ కదా నాయకతో అతడికి ఎఫైర్ ఉందని సుచీలీక్స్ వెల్లడించింది. సదరు హీరోయిన్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని సెటిలైంది. అంతేకాదు హీరో గారు... తనతో కలిసి ఓ సినిమాలో నటించిన ప్రముఖ హీరోయిన్తోను ఎఫైర్ సాగించాడంటూ కథనాలోచ్చాయి. పాపులర్ రేడియో జాకీతో చాటింగ్ సెషన్ లో అతడు ఆ హీరోయిన్ తో పాటు పాల్గొన్నాడు. కానీ ఇంతలోనే భార్య కూడా వారితో జాయినయ్యేందుకు రావటంతో అతడు సెషన్ నుంచి అర్థాంతరంగా వెళ్లాడు.

ఓ చార్ట్ బస్టర్ ఆల్చమ్ కోసం తన ప్రియురాలితో కలిసి పని చేసాడు. అది హీరో గారి భార్యకు అస్సలు నచ్చలేదు. అలాగే ప్రియురాలితో కలిసి ఓ సినిమా కూడా చేశాడు. ఆ చిత్రం ఫ్లాపైనా కానీ ఆ ఇద్దరి మధ్య రొమాన్స్, సన్నిహిత్యం గురించి చాలా తక్కువ చర్చ సాగింది. నిజానికి ఆ ఇద్దరూ హీరోయిన్ లు అతడి జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి చాలా సమస్యలు వచ్చాయని కూడా గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనా కర్మ సిద్ధాంతం మనిషిని వెంటాడుతుంది. దీని పర్యావసానాన్ని అనుభవించి తీరాల్సిందే. హీరోయిన్లతో అతడి ప్రవర్తన భార్యను ఇర్రిటేట్ చేసిందన్న గుసగుస కూడా ఉంది. ప్రముఖ కథానాయకలతో సదరు హీరో ఎఫైర్ సాగించాడని పలుమార్లు కథనాలోచ్చాయి. కొన్నేళ్ల క్రితం పాపులర్ కదా నాయకతో అతడికి ఎఫైర్ ఉందని సుచీలీక్స్ వెల్లడించింది. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: పుష్ప గాడి పాన్ ఇండియా జాత‌ర‌... బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల జాత‌రే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>