MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanyacad95673-8ae7-4fdd-ba65-070fc5654079-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanyacad95673-8ae7-4fdd-ba65-070fc5654079-415x250-IndiaHerald.jpg మనకు ఇష్టం వచ్చినన్ని సార్లు పెళ్లి చేసుకోవచ్చు అనే రేంజ్ లో చాలామంది ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున కొడుకు నాగచైతన్య తాజాగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టేలా చేశాడు . Naga Chaitanya{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;annapurna;shobitha;Akkineni Nageswara Rao;Ishtam;Tollywood;Samantha;News;marriage;Heroine;Successసమంతతో పెళ్లి విషయంలో చేసిన తప్పు ..శోభితాతో పెళ్లి విషయంలో చేయని నాగచైతన్య..గ్రేట్ ఛేంజ్..!సమంతతో పెళ్లి విషయంలో చేసిన తప్పు ..శోభితాతో పెళ్లి విషయంలో చేయని నాగచైతన్య..గ్రేట్ ఛేంజ్..!Naga Chaitanya{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;annapurna;shobitha;Akkineni Nageswara Rao;Ishtam;Tollywood;Samantha;News;marriage;Heroine;SuccessThu, 05 Dec 2024 09:42:00 GMTనాగచైతన్య సక్సెస్ ఫుల్ గా తన వైవాహిక జీవితంలోకి రెండోసారి అడుగు పెట్టారు. ఎవరికైనా పెళ్లి అనేది చాలా చాలా ఇంపార్టెంట్.  లైఫ్ లో  ఒకసారి జరుగుతుంది అని అంతా భావిస్తూ ఉంటారు.  కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది . మనకు ఇష్టం వచ్చినన్ని సార్లు పెళ్లి చేసుకోవచ్చు అనే రేంజ్ లో చాలామంది ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున కొడుకు నాగచైతన్య తాజాగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టేలా చేశాడు .


శోభితా ధూళిపాళ్ళ నాగచైతన్యపెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం  వద్ద పెళ్లి జరగడం హైలైట్ గా మారింది. అయితే సమంత నాగచైతన్య పెళ్లిలో ఓ తప్పు జరిగింది . ఆ కారణంగానే వీళ్లు విడాకులు తీసుకున్నారు అంటూ బాగా ప్రచారం జరిగింది . వీళ్ల పెళ్లి ముహూర్తం టైం కి నాగచైతన్య - సమంత మెడలో మూడు ముళ్ళు వేయలేదు అని ఫోటోషూట్స్ కారణంగా ఆలస్యమైందని .. పెట్టిన ముహూర్తం తర్వాత సమంత మెడలో మూడు ముళ్ళు వేశాడు నాగచైతాన్య అని..



ఆ  ఆదోషం కారణంగానే వీళ్లు విడిపోయారు అంటూ వీళ్లు విడాకులు తీసుకున్న మూమెంట్లో వార్తలు వినిపించాయి . అయితే శోభిత ధూళిపాళ్ల పెళ్ళి విషయంలో మాత్రం అస్సలు అలా జరగనివ్వలేదట పేరెంట్స్ . పంతులుగారు పెట్టిన ముహూర్తానికి నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేసే విధంగా దగ్గరుండి మరి అన్ని పనులు దగ్గరగా చాలా చక్కగా చూసుకున్నారుట శోభితా పేరెంట్స్ . అంతేకాదు వీళ్ల పెళ్లి చాలా సాంప్రదాయపద్ధంగా కూడా జరిగింది అంటూ రిలీజ్ అయిన ఫొటోస్ ఆధారంగా తెలుస్తుంది . దీంతో నాగచైతన్య శోభిత ధూళిపాళ్లకు చాలామంది స్పెషల్ విషెస్ అందజేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: పుష్ప గాడి పాన్ ఇండియా జాత‌ర‌... బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల జాత‌రే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>