MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-public-talk-what-is-broa858110e-933e-4c17-8638-0334e8443c94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-public-talk-what-is-broa858110e-933e-4c17-8638-0334e8443c94-415x250-IndiaHerald.jpgవచ్చేసింది కోట్లాదిమంది జనాలు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన పుష్ప2 మూవీ కొద్ది గంటల ముందే ఫస్ట్ బొమ్మ థియేటర్లో పడిపోయింది . అందరూ ఊహించిన విధంగానే బన్నీ నటవిశ్వరూపం సినిమాలో కళ్ళకు కట్టినట్టు క్లియర్గా తెలిసిపోతుంది. మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాపై చాలామంది జనాలు నెగిటివ్ గా కామెంట్ చేయడం బన్ని ఫ్యాన్స్ కు చాలా టెన్షన్ పెట్టేలా చేసింది . కోట్లు బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తున్నారు ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు . ఈ సినిమా హిట్ టాక్ అందుకుంటుందా..? లేకపోతే కొందరి వ్యక్తుల వల్ల నెగిటివ్ టాక్Pushpa 2{#}Bunny;Success;Yevaru;Episode;kushi;Kushi;sunil;Hero;Allu Arjun;sukumar;Cinemaపుష్ప 2 పబ్లిక్ టాక్: ఏం 'పీక'లేరు బ్రో..?పుష్ప 2 పబ్లిక్ టాక్: ఏం 'పీక'లేరు బ్రో..?Pushpa 2{#}Bunny;Success;Yevaru;Episode;kushi;Kushi;sunil;Hero;Allu Arjun;sukumar;CinemaThu, 05 Dec 2024 07:25:00 GMTవచ్చేసింది కోట్లాదిమంది జనాలు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన పుష్ప2 మూవీ కొద్ది గంటల ముందే ఫస్ట్ బొమ్మ థియేటర్లో పడిపోయింది . అందరూ ఊహించిన విధంగానే బన్నీ నటవిశ్వరూపం సినిమాలో కళ్ళకు కట్టినట్టు క్లియర్గా తెలిసిపోతుంది. మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాపై చాలామంది జనాలు నెగిటివ్ గా కామెంట్ చేయడం బన్ని ఫ్యాన్స్ కు చాలా టెన్షన్ పెట్టేలా చేసింది . కోట్లు బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తున్నారు ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు . ఈ సినిమా హిట్ టాక్ అందుకుంటుందా..? లేకపోతే కొందరి వ్యక్తుల వల్ల నెగిటివ్ టాక్ అందుకుంటుందేమో అంటూ చాలా చాలా టెన్షన్ పడ్డారు బాధపడ్డారు .


కానీ మనలో కంటెంట్  ఉన్న వరకు ఎవరు మనల్ని ఏమి పీకలేరు అన్న రేంజ్ లో అల్లు అర్జున్ చూపించిన ధీమా ఫైనల్లీ సక్సెస్ అయింది . సినిమా సూపర్ సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది . ఒక్కటంటే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేకుండా సుకుమార్ తన డైరెక్షన్లో చాలా చాలా పక్కాగా చూపించాడు . మరి ముఖ్యంగా ఈ సినిమాకి హైలెట్గా నిలిచాడు బన్నీ.  పుష్ప వన్ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ చూసింది చాలా తక్కువ . పుష్ప2 లో అందుకు 200% హై రేంజ్ లో తన పర్ఫామెన్స్ చూపించాడు . ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడేళ్లు కష్టపడి తన కష్టాన్ని తగ్గ ఫలితం అందుకున్నాడు అల్లు అర్జున్ .



సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట . అసలు సినిమాలో అల్లుఅర్జున్ తప్ప వేరే వాళ్ళని చూడలేము అని.  అంతలా నటన పర్ఫామెన్స్ అద్దిరిపోతుంది అని . మరి ముఖ్యంగా గంగమ్మ జాతర ఎపిసోడ్ అయితే సినిమాకి హైలైట్ గా నిలిచింది అని ..రష్మిక మందన్నా పర్ఫామెన్స్ కూడా బాగుంది అని శ్రీలీల తన పాటకు తగ్గ న్యాయం చేసింది అని .. ఎవరి పాత్రకు తగ్గ న్యాయం వాళ్ళు చేశారు అని.. సునీల్ క్యారెక్టర్ మాత్రం కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .



అంతేకాదు బన్నీ అనుకున్నదే సాధించాడు అని ..ఈ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా మాట్లాడుతారు అన్న కామెంట్స్ ని గుర్తు చేసుకుంటూ పుష్ప 2 సినిమాకి పాజిటివ్ టాక్ రావడం పట్ల ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇన్నాళ్లు బన్నీని టార్గెట్ చేసిన  ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు.  మమ్మల్ని ఎవ్వరు ఏమి పీకలేరు బ్రో అంటూ ఘాటుగా పుష్ప2కి వచ్చిన పాజిటివ్ ట్వీట్స్ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు  పుష్ప 2 కి సంబంధించిన రివ్యూస్ వైరల్ గా మారాయి..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2 మూవీ వైల్డ్ ఫైర్ ఎంటర్టైనర్.. ఈసారి అవార్డులన్ని అల్లు అర్జున్ కే... సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ రివ్యూ!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>