TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-ev-bick-lanchbda9b0e1-f3d7-4c7f-b116-0be24f2b1313-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-ev-bick-lanchbda9b0e1-f3d7-4c7f-b116-0be24f2b1313-415x250-IndiaHerald.jpgఇండియాలో ఎక్కువగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కంపెనీల మధ్య ఎక్కువ తీవ్ర పోటీ నెలకొనడంతో పుట్టగొడుగుల ఎలక్ట్రిక్ బైక్స్ పుట్టుకొస్తున్నాయి.. ఇలాంటి నేపథ్యంలోనే ముఖేష్ అంబానీ కూడా జియో కంపెనీ నుంచి రూ .15 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయబోతున్నారట.. ఇప్పటికే టెలికాం సంస్థలలో తనదైన మార్కుతో దూసుకుపోతున్న జియో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన దృష్టి పెట్టడంతో సామాన్యులు కూడా ఆనందపడేలా చౌకైన ధరకే అందించేలా చూస్తున్నారట. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ధరJIO EV;BICK;LANCH{#}Mukesh;Bike;Jio;Allu Ayaan;Successబుల్లి పిట్ట: కేవలం రూ .15 వేలకే జియో ఎలక్ట్రిక్ బైక్..!బుల్లి పిట్ట: కేవలం రూ .15 వేలకే జియో ఎలక్ట్రిక్ బైక్..!JIO EV;BICK;LANCH{#}Mukesh;Bike;Jio;Allu Ayaan;SuccessThu, 05 Dec 2024 13:46:00 GMTఇండియాలో ఎక్కువగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కంపెనీల మధ్య ఎక్కువ తీవ్ర పోటీ నెలకొనడంతో పుట్టగొడుగుల ఎలక్ట్రిక్ బైక్స్ పుట్టుకొస్తున్నాయి.. ఇలాంటి నేపథ్యంలోనే ముఖేష్ అంబానీ కూడా జియో కంపెనీ నుంచి రూ .15 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయబోతున్నారట.. ఇప్పటికే టెలికాం సంస్థలలో తనదైన మార్కుతో దూసుకుపోతున్న జియో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన దృష్టి పెట్టడంతో సామాన్యులు కూడా ఆనందపడేలా చౌకైన ధరకే అందించేలా చూస్తున్నారట.


అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర ఫీచర్స్ మరియు ఆన్లైన్ బుకింగ్ ప్రాసెసింగ్ వంటివి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆర్థికంగా కాకుండా ఆధునిక సాంకేతికను సైతం ఉపయోగిస్తున్నారట.. ఈ జియో ఎలక్ట్రిక్ బైక్ అందరిని ఆకర్షించేలా ఉంటాయట. ఇది వేగంగా నడిపేందుకు సహాయపడుతుందని ఈ ఎలక్ట్రిక్ బైక్లో లిథియం అయాన్ బ్యాటరీ ఉపయోగించబోతున్నారట. ఒక్కసారి  చార్జింగ్ చేస్తే 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. సిటీలలో ఇది మరింత ఉపయోగపడుతుంది..


జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .15 వేల నుంచి 17వేల రూపాయల మధ్యలో ఉంటుందట ప్రస్తుతం ఉన్న మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ బైక్ ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువే. ఈ స్కూటర్ ను బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందట.. దగ్గరలో ఉండే జియో స్టోర్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలియజేస్తున్నారు.. అయితే జియో ఎలక్ట్రిక్ బైక్ రిలీజ్ తేదీ విషయానికి వస్తే వచ్చే ఏడాది రీలీట్ చేయబోతున్నారు.. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి తేదీని అయితే ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ విషయమైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. మొత్తానికి జియో ఎలక్ట్రిక్ బైక్ మాత్రం సక్సెస్ అయ్యిందంటే ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మ బాబాయ్ అసలు గుర్తుపట్టలేదుగా.. ఈ హీరోయిన్ ఇలా మారింది ఏంట్రా బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>