MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-news390de542-1599-4b93-88bb-573cd5f2e9ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-news390de542-1599-4b93-88bb-573cd5f2e9ef-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించాడు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ , జగపతి బాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను నిన్న రాత్రి ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి Movies news{#}Prabhas;jagapati babu;prashanth neel;Yash;Prasanth Neel;Bahubali;Rajamouli;Heroine;anasuya bharadwaj;December;rao ramesh;sunil;Anasuya;rashmika mandanna;Hero;sukumar;Allu Arjun;Cinemaపుష్ప 2 : ఆ విషయంలో బాహుబలి.. కేజిఎఫ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది..?పుష్ప 2 : ఆ విషయంలో బాహుబలి.. కేజిఎఫ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది..?Movies news{#}Prabhas;jagapati babu;prashanth neel;Yash;Prasanth Neel;Bahubali;Rajamouli;Heroine;anasuya bharadwaj;December;rao ramesh;sunil;Anasuya;rashmika mandanna;Hero;sukumar;Allu Arjun;CinemaThu, 05 Dec 2024 08:57:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించాడు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ , జగపతి బాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను నిన్న రాత్రి ప్రదర్శించారు.

మూవీ ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ కి విడుదలకు ముందు బుక్ మై షో లో ఫ్రీ సేల్స్ ద్వారా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. కానీ ఈ మూవీ బాహుబలి 2 , కే జీ ఎఫ్ చాప్టర్ 2 సినిమాల రికార్డ్ కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకు బుక్ మై షో లో 3.3 మిలియన్ ఫ్రీ సేల్స్ జరిగాయి.

ఇక యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి బుక్ మై షో లో 2.9 మిలియన్ ఫ్రీ సేల్స్ జరిగాయి. ఇక అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కి బుక్ మై షో లో 2.5 మిలియన్ ఫ్రీ సేల్స్ జరిగాయి. ఇలా బుక్ మై షో లో ఫ్రీ సేల్స్ విషయంలో బాహుబలి 2 , కే జీ ఎఫ్ చాప్టర్ 2  రికార్డును పుష్ప పార్ట్ 2 మూవీ దాటలేకపోయింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: పుష్ప గాడి పాన్ ఇండియా జాత‌ర‌... బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల జాత‌రే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>