MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-the-reunion-of-allu-arjun-and-sukumar-set-a-new-recordb05d11a5-62e6-4afc-b096-6f9180a3c4ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-the-reunion-of-allu-arjun-and-sukumar-set-a-new-recordb05d11a5-62e6-4afc-b096-6f9180a3c4ae-415x250-IndiaHerald.jpgపుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించడంలో ప్రధానంగా రెండు సన్నివేశాలు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఆ సన్నివేశాలలో ఒకటి జాతర సీన్ కాగా మరొకటి క్లైమాక్స్ యాక్షన్ సీన్ అని చెప్పవచ్చు. ఈ రెండు సన్నివేశాలు సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి. pushpa2{#}Paisa Vasool;Mass;Darsakudu;Director;Blockbuster hit;sukumar;Cinema;Allu Arjun;Successఆ రెండు సీన్స్ వల్లే పుష్ప2 మూవీ బ్లాక్ బస్టర్.. సుకుమార్ థాట్స్ వేరే లెవెల్!ఆ రెండు సీన్స్ వల్లే పుష్ప2 మూవీ బ్లాక్ బస్టర్.. సుకుమార్ థాట్స్ వేరే లెవెల్!pushpa2{#}Paisa Vasool;Mass;Darsakudu;Director;Blockbuster hit;sukumar;Cinema;Allu Arjun;SuccessThu, 05 Dec 2024 09:20:00 GMTపుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించడంలో ప్రధానంగా రెండు సన్నివేశాలు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఆ సన్నివేశాలలో ఒకటి జాతర సీన్ కాగా మరొకటి క్లైమాక్స్ యాక్షన్ సీన్ అని చెప్పవచ్చు. ఈ రెండు సన్నివేశాలు సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి.
 
ఈ రెండు సన్నివేశాలు లేకుండా సినిమా చూస్తే మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించదు. ఈ రెండు సీన్స్ కు సంబంధించి సుకుమార్ థాట్స్ వేరే లెవెల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు సుకుమార్ మరోసారి స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మాస్ సినిమాలను తెరకెక్కించే విషయంలో సుకుమార్ మరోసారి టాలెంట్ ను అయితే ప్రూవ్ చేసుకున్నారు.
 
పుష్ప ది రూల్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ హైలెట్ అయ్యేలా ఉంది. సినిమాలో వృథా సన్నివేశాలు ఎక్కువగా లేవు. అయితే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయడానికి మాత్రం స్కోన్ ఉందని చెప్పవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు పుష్ప ది రూల్ రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. పైసా వసూల్ సినిమాలను కోరుకునే వాళ్లకు నచ్చేలా ఈ సినిమా ఉంది.
 
పుష్ప ది రూల్ మూవీ ఒకింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిందని చెప్పాలి. అయితే పుష్ప3 సినిమాకు స్కోప్ ఉందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కగా బన్నీ యాక్టింగ్ కు మరో జాతీయ అవార్డ్ రావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు  సుకుమార్ విలన్లను మరింత పవర్ ఫుల్ గా చూపించి ఉంటే బాగుండేదని కచ్చితంగా చెప్పవచ్చు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమెరికా నుండి అనకాపల్లి వరకు నీ యువ్వ తగ్గేదేలే..! అంటున్న ఫ్యాన్స్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>