MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa2-movie-plus-maines24265d49-7e9f-4352-b4da-f632c506ab1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa2-movie-plus-maines24265d49-7e9f-4352-b4da-f632c506ab1f-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ కాంబినేషన్లో పుష్ప-2 ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.. ఇప్పటికే పాజిటివ్ టాకుతో దూసుకుపోతున్న పుష్ప సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది.. మరి పుష్ప సినిమాలోని ప్లస్లు మైనస్లు విషయం గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్న వాటి గురించి చూద్దాం.. స్టోరీ విషయానికి వస్తే.. పుష్ప-1 కి కొనసాగింపుగానే పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఎర్రచందనం సిండికేట్ లో రారాజుగా ఎదుగుతూ ఉంటారు. తన భార్య శ్రీ వల్లి (రష్మిక) మాట కోసం ఎంత దూరమైనా పుష్పరాజ్ వెళ్తాడు.. PUSPA2;MOVIE;PLUS;MAINES{#}Director;Wife;rashmika mandanna;Audience;sukumar;Allu Arjun;Cinemaపుష్ప 2: ప్ల‌స్ ( + ) లు... మైన‌స్ ( - ) లు ఇవే... !పుష్ప 2: ప్ల‌స్ ( + ) లు... మైన‌స్ ( - ) లు ఇవే... !PUSPA2;MOVIE;PLUS;MAINES{#}Director;Wife;rashmika mandanna;Audience;sukumar;Allu Arjun;CinemaThu, 05 Dec 2024 08:45:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ కాంబినేషన్లో పుష్ప-2 ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.. ఇప్పటికే పాజిటివ్ టాకుతో దూసుకుపోతున్న పుష్ప సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది.. మరి పుష్ప సినిమాలోని ప్లస్లు మైనస్లు విషయం గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్న వాటి గురించి చూద్దాం..




స్టోరీ విషయానికి వస్తే.. పుష్ప-1 కి కొనసాగింపుగానే పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఎర్రచందనం సిండికేట్ లో రారాజుగా ఎదుగుతూ ఉంటారు. తన భార్య శ్రీ వల్లి (రష్మిక) మాట కోసం ఎంత దూరమైనా పుష్పరాజ్ వెళ్తాడు.. ఇంకోపక్క తన కుటుంబంలో గుర్తింపు కోసం ఎన్నో అవమానాలను ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పటికీ.. వారిని మాత్రం వదిలిపెట్టడు.. ఈ క్రమంలోని శ్రీవల్లి అడిగిన ఒక చిన్నమాట కోసం తాను ఎంతవరకు వెళ్లి రాజకీయాలను ఎలా శాసిస్తారు మరొక పక్క పుష్పాన్ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న బన్వార్ సింగ్ షేకావత్ (ఫహద్ ఫాజిల్) ఏం చేస్తారు పుష్ప కోరుకున్నట్టుగా తన కుటుంబం ఒక్కటవుతుందా..? రష్మిక కోరిన కోరిక ఏంటి?.. సీఎంని చేసే స్థాయికి పుష్ప ఎలా ఎదిగారు అనేకదాంశంతో తెరకెక్కించారు.


సినిమా ప్లస్ పాయింట్:
పుష్ప-2 సినిమా ప్రారంభం నుంచే అల్లు అర్జున్ ప్రజెన్స్ తో ఆడియన్స్ ని బాగా అట్రాక్షన్ చేశారు.

పుష్ప పాత్ర మరింత స్ట్రాంగ్ గా చూపించే సన్నివేశాలు ఆడియన్స్ ని ఫుల్ ఎక్కించేలా ఉన్నాయి..

అల్లు అర్జున్ పై తీసిన ఒక్కో సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో పేలాయి..

సుకుమార్ సాలిడ్ స్క్రీన్ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్లస్ అయ్యాయి.


ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హైలెట్గా ఉన్నదట.. సెకండ్ హాఫ్ లో వచ్చే హైప్ ఫస్టాఫ్ మించి ఉంటుందట.

జాతర సీన్లలో అల్లు అర్జున్ నటన వేరే స్థాయికి ఈ సినిమాని తీసుకువెళ్లిందట. అలాగే క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉందని.. రష్మికపై సీన్స్ విజిల్స్  కొట్టించేలా జాతరలో ఉంటాయని.. ఫహద్ ఫాజిల్ తన ఎంట్రీ సీన్ అద్భుతంగా ఉందని.. మొత్తానికి ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా ప్లస్ గానే ఉన్నదట..


మైనస్ విషయానికి వస్తే:
పుష్ప-2 సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బలమైన ఘర్షణగా ఉన్నట్లు అనిపించదట.. అల్లు అర్జున్ క్యారెక్టర్ ని హైలెట్ చేయడానికి చాలా ఎపిసోడ్లు ఉన్నాయట. సాహద్ ఫాజిల్ రోల్ కూడా డిసప్పాయింట్ అయ్యేలా చేస్తుందట.. ముఖ్యంగా మొదటి పార్ట్ లో చూపించిన  తరహా రోల్ సెకండ్ పార్ట్ లో చూపించలేదనే ఆడియన్స్ లో కనిపిస్తుందట.. అలాగే సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు డైరెక్టర్ ఫర్ఫెక్ట్ ముగింపు ఇస్తే బాగుండేదని తెలుపుతున్నారు.. పుష్ప -3 లేదు అంత ఎగ్జైటింగ్ గా అనిపించలేదని.. చాలా చప్పగానే అనిపిస్తోందట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: పుష్ప గాడి పాన్ ఇండియా జాత‌ర‌... బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల జాత‌రే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>