MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-allu-arjun-cheppina-dialouge-target-vallenae1e8abc1-ae73-4f04-b149-59c87bc3e1f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-allu-arjun-cheppina-dialouge-target-vallenae1e8abc1-ae73-4f04-b149-59c87bc3e1f6-415x250-IndiaHerald.jpgపుష్ప.. పుష్ప..పుష్ప..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 హవా నడుస్తోంది.. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన జనాలు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ ..వేరే లెవెల్ లో ఉంది అంటూ రివ్యూలు ఇస్తున్నారు..అయితే ఈ సినిమా చూసినవాళ్లు సినిమాలో ఉన్న అన్ని ఎలివేషన్స్ గురించి అద్భుతంగా రివ్యూ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని తొక్కేయాలని చూసారు. అయితే దానికి కారణం ఏపీలో ఎలక్షన్స్ ముందు నంద్యాలకి వైసిపి అభ్యర్థి అయినటువంటి తన ఫ్రెండ్ కోసం బన్నీ ప్రచారానికి వెళ్లALLU ARJUN; PUSHPA 2 MOVIE; PUSHPA 2 MOVIE BLOCKBUSTER; PUSHPA 2 MOVIE REVIEW; PUSHPA 2 ALLU ARJUN DIALOUGE{#}CBN;Audi;Janasena;YCP;Research and Analysis Wing;Nagababu;twitter;Election;Allu Arjun;Cinemaపుష్ప-2: నా ఫ్రెండ్ కోసం వస్తా.. నువ్వూ నీ బాబు నీ బాబాయ్ ఏం పీకలేరు.. అల్లు అర్జున్ టార్గెట్..?పుష్ప-2: నా ఫ్రెండ్ కోసం వస్తా.. నువ్వూ నీ బాబు నీ బాబాయ్ ఏం పీకలేరు.. అల్లు అర్జున్ టార్గెట్..?ALLU ARJUN; PUSHPA 2 MOVIE; PUSHPA 2 MOVIE BLOCKBUSTER; PUSHPA 2 MOVIE REVIEW; PUSHPA 2 ALLU ARJUN DIALOUGE{#}CBN;Audi;Janasena;YCP;Research and Analysis Wing;Nagababu;twitter;Election;Allu Arjun;CinemaThu, 05 Dec 2024 08:46:00 GMTపుష్ప.. పుష్ప..పుష్ప..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 హవా నడుస్తోంది.. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన జనాలు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ ..వేరే లెవెల్ లో ఉంది అంటూ రివ్యూలు ఇస్తున్నారు..అయితే ఈ సినిమా చూసినవాళ్లు సినిమాలో ఉన్న అన్ని ఎలివేషన్స్ గురించి అద్భుతంగా రివ్యూ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని తొక్కేయాలని చూసారు. అయితే దానికి కారణం ఏపీలో ఎలక్షన్స్ ముందు నంద్యాలకి వైసిపి అభ్యర్థి అయినటువంటి తన ఫ్రెండ్ కోసం బన్నీ ప్రచారానికి వెళ్లడమే. ఆ టైంలో జనసేన పార్టీ పవన్ కి సపోర్ట్ చేయకుండా వైసిపికి సపోర్ట్ చేశారని మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ఆడుకున్నారు.

అలాగే నాగబాబు కూడా పరోక్ష ట్వీట్ చేశారు.ఇదంతా పక్కన పెడితే.. తాజాగా విడుదలైన పుష్ప-2 సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అయితే ఆ డైలాగ్ కొంతమందిని టార్గెట్ చేసినట్టు ఉంది అని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. ఇక ఆ డైలాగ్ ఏంటంటే.. కేశవా నా ఫ్రెండ్..వాడి కోసం నేను ఎక్కడిదాకైనా వస్తాను.. దానికి నువ్వు అడ్డు వచ్చినా.. నీ బాబు అడ్డువచ్చినా..నీ బాబాయ్ అడ్డు వచ్చినా నన్నేం పీకలేరు.. ఎవడ్రా బాస్..ఎవడికి రా బాస్.ఆడికి.. ఆడి కొడుక్కి.. ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ని కొంతమంది సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ వక్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సుకుమార్ డైలాగ్ పెట్టడం వెనుక మరో కారణం ఉంది.ఇది మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఇండైరెక్టుగా ఈ డైలాగ్ పెట్టుకున్నారని అంటున్నారు. ఇక మరికొంతమందేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబులే టార్గెట్లుగా ఈ సినిమాలో ఈ డైలాగ్ పెట్టారని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ సినిమాని ఎంతమంది తొక్కేసిన సినిమాలో కంటెంట్ ఉంటే ఎలా అయినా ఆడుతుంది అనడానికి ఈ మూవీ నిదర్శనం నఅని చెప్పుకోవచ్చు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: పుష్ప గాడి పాన్ ఇండియా జాత‌ర‌... బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల జాత‌రే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>