MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ycp-vs-pushpa2c0c2c191-17aa-4b0d-88b2-fd1d6a180293-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ycp-vs-pushpa2c0c2c191-17aa-4b0d-88b2-fd1d6a180293-415x250-IndiaHerald.jpgఇక వైసిపి సోషల్ మీడియా ఇంత ఫేక్ ప్రచారం చేసి ఏం సాధించబోతుందో తెలియదు కానీ .. అసలు విషయం తెలిసిన వెంటనే తమ పై అల్లు అర్జున్ అభిమానులు కూడా మండి పడతారనే విషయం గుర్తించలేకపోతున్నారు .. సినిమా లో లేని డైలాగ్ లు ప్రచారం చేస్తూ అల్లు అర్జున్ , చిరంజీవి ని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు గా ప్రచారం చేయటం వల్ల ఏమి కలిసి వస్తుందో తెలియదు కానీ .. తమ స్వార్థం కోసం ఓ హీరో ను ఎంతకైనా వాడుకునేందుకు తెగిస్తామని మాత్రం వైసిపి వాళ్ళు నిరూపిస్తున్నారు . jagan vs allu arjun{#}Nijam;Japan;YCP;Janasena;media;kalyan;Hero;Arjun;Chiranjeevi;Cinema;Allu Arjunవైసీపీ ఫేక్ పిచ్చి .. ఆ డైలాగులెక్కడున్నాయి ?వైసీపీ ఫేక్ పిచ్చి .. ఆ డైలాగులెక్కడున్నాయి ?jagan vs allu arjun{#}Nijam;Japan;YCP;Janasena;media;kalyan;Hero;Arjun;Chiranjeevi;Cinema;Allu ArjunThu, 05 Dec 2024 10:57:00 GMTవైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం పిచ్చి పరాకాష్టకు వెళ్ళింది .. పుష్ప 2 సినిమాలో లేని డైలాగ్స్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ .. అల్లు అర్జున్ పై కుట్ర చేస్తున్నారు .. బాస్ కుటుంబాన్ని ఏదో అన్నారని .. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు ని రకరకాల డైలాగులు తీసుకువచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు .. ఇక నిజానికి సినిమాలో అసలు అలాంటి డైలాగులే లేవు .. సినిమా స్టార్టింగ్ లో వచ్చే జపాన్ ఫైట్ లో మీ బాస్ కి నేనే బాస్ అన్న డైలాగ్ ని రకరకాలుగా మార్చే ప్రచారం చేస్తున్నారు .
 

ఇక వైసిపి సోషల్ మీడియా ఇంత ఫేక్ ప్రచారం చేసి ఏం సాధించబోతుందో తెలియదు కానీ .. అసలు విషయం తెలిసిన వెంటనే తమ పై అల్లు అర్జున్ అభిమానులు కూడా మండి పడతారనే విషయం గుర్తించలేకపోతున్నారు .. సినిమా లో లేని డైలాగ్ లు ప్రచారం చేస్తూ అల్లు అర్జున్ , చిరంజీవి ని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు గా ప్రచారం చేయటం వల్ల ఏమి కలిసి వస్తుందో తెలియదు కానీ .. తమ స్వార్థం కోసం ఓ హీరో ను ఎంతకైనా వాడుకునేందుకు తెగిస్తామని మాత్రం   వైసిపి వాళ్ళు నిరూపిస్తున్నారు .
 
ఇక పుష్ప 2 సినిమా లో ఎలాంటి పొలిటికల్ డైలాగ్ లు ఇంటెన్షన్లు లేవు .. అలాంటివి పెట్టాలని కూడా అనుకోలేదని సులువుగా అర్థం అవుతుంది .. ఆ మాటకు వస్తే నిజం గా గాజు గ్లాస్ తో అర్జున్ చేసిన డాన్స్ జనసేన కు డైరక్ట్ గా సపోర్టు చేసినట్లే అవుతుంది . దాన్ని పట్టించుకోకుండా.. సోషల్ మీడియాలో ఎందుకు ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నారో కానీ .. చివరికి వారు చెప్పే మాటల్ని వారు కూడా నమ్మలేని పరిస్థితికి తెచ్చుకున్నారు వైసీపీ వాళ్లు ..






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మ బాబాయ్ అసలు గుర్తుపట్టలేదుగా.. ఈ హీరోయిన్ ఇలా మారింది ఏంట్రా బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>