Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-animal-movie-tripti-love-story522c5d81-b3b1-49bb-9209-4a6131503722-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-animal-movie-tripti-love-story522c5d81-b3b1-49bb-9209-4a6131503722-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా నటించిన మూవీ పుష్ప-2 అని అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. పుష్ప-2 మూవీలో విలన్ గా నటించిన నటుడు ఫహాద్ ఫాజిల్. మొదటి పార్ట్ లో ఈయన కొన్ని నిమిషాలే కనిపించిన పుష్ప-2 లో మెయిన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ తో ఢి కొట్టే పాత్రలో ఫహద్ ను చూపించబోతున్నారు. సుకుమార్ చాలా పవర్ ఫుల్ పాత్రలో ఫహద్ ను చూపించనున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ తో చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఫహద్ ఒక లవ్ స్టోరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీPushpa-2; Animal Movie; Tripti Love;Story{#}Ranbir Kapoor;ali reza;prema;Love Story;bollywood;Love;Darsakudu;Director;News;Arjun;India;Heroine;rashmika mandanna;sukumar;Cinema;Allu Arjunపుష్ప-2 మూవీ విలన్, యానిమల్ మూవీ హీరోయిన్ త్రిప్తి లవ్ స్టోరీ..!పుష్ప-2 మూవీ విలన్, యానిమల్ మూవీ హీరోయిన్ త్రిప్తి లవ్ స్టోరీ..!Pushpa-2; Animal Movie; Tripti Love;Story{#}Ranbir Kapoor;ali reza;prema;Love Story;bollywood;Love;Darsakudu;Director;News;Arjun;India;Heroine;rashmika mandanna;sukumar;Cinema;Allu ArjunThu, 05 Dec 2024 09:12:24 GMTఅల్లు అర్జున్ హీరోగా నటించిన మూవీ పుష్ప-2 అని అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. పుష్ప-2 మూవీలో విలన్ గా నటించిన నటుడు ఫహాద్ ఫాజిల్. మొదటి పార్ట్ లో ఈయన కొన్ని నిమిషాలే కనిపించిన పుష్ప-2 లో మెయిన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ తో ఢి కొట్టే పాత్రలో ఫహద్ ను చూపించబోతున్నారు. సుకుమార్ చాలా పవర్ ఫుల్ పాత్రలో ఫహద్ ను చూపించనున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ తో చెప్పకనే చెప్పారు.

 ఇప్పుడు ఫహద్ ఒక లవ్ స్టోరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. పుష్ప తో వచ్చిన పాన్ ఇండియా క్రెస్ తో హిందీలో ఫహద్ ఒక సినిమాను చేయబోతున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ సినిమాను ఫహద్ చెయబోతున్నాడు. ఇప్పటివరకు కనిపించిని విభిన్నమైన పాత్రలో ఫహద్ కనిపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా ఇంతియాజ్ ఈ సినిమా కోసం హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్మిని ఎంపిక చేయటం జరిగింది అని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తో నటించిన త్రిప్తి డిమ్మి కి మంచి గుర్తింపు దక్కింది. అనిమల్ లో హీరోయిన్గా నటించిన రష్మిక మందనాతో పోల్చితే త్రిప్తికి ఎక్కువ పాపులారిటీ దక్కింది అంటే ఆమె ఏ స్థాయిలో అందాల ఆరబోత చేసిందో అర్థం చేసుకోవచ్చు. త్రిప్తి ఆ తరువాత పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చిన తిరస్కరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ చెప్పినా కదా నచ్చడంతో పాటు పాత్ర నచ్చడంతో ఈ అమ్మడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఫహద్ ఫాజిల్, త్రిప్తి డిమ్మి జోడి ఎలా ఉంటుంది అంటూ అంత షాక్ అవుతున్నారు. సినిమాలో విభిన్నమైన ప్రేమ కథను చూపించే అవకాశాలు ఉన్నాయని దీన్ని బట్టి అర్థం అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమెరికా నుండి అనకాపల్లి వరకు నీ యువ్వ తగ్గేదేలే..! అంటున్న ఫ్యాన్స్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>