Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cute-letter-written-by-son-ayana-to-allu-arjun-what-in-it83d48d5e-2974-4dcb-bbbc-bf59b53d7e75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cute-letter-written-by-son-ayana-to-allu-arjun-what-in-it83d48d5e-2974-4dcb-bbbc-bf59b53d7e75-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ పుష్ప-2 మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 మూవీ నేడు దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. మోస్ట్ ఎవైటెడ్ చిత్రం పుష్ప-2 ది రూల్ థియేటర్లలో సందడి చేస్తుంది. కొన్ని ఏరియాలో డిసెంబర్ 4 రాత్రి నుంచి ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. కొన్నిచోట్ల గురువారం డిసెంబర్ 5 తెల్లవారుజామున 4 గంటల నుంచి పుష్ప-2 ది రూల్ షోలు పడ్డాయి. మూడేళ్ల తర్వాత థియేటర్ లో బన్నీ నీ స్క్రీన్ మీద చూసి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. పుష్ప-Cute letter; allu arjun; pushpa 2; Ayana ; son; pushpa 2 movie review{#}Allu Ayaan;Journey;Letter;Father;cinema theater;thursday;Chitram;December;Hero;Arjun;Cinema;Allu Arjunఅల్లు అర్జున్ కి కొడుకు అయాన రాసిన క్యూట్ లెటర్.. దీనిలో ఏముందంటే?అల్లు అర్జున్ కి కొడుకు అయాన రాసిన క్యూట్ లెటర్.. దీనిలో ఏముందంటే?Cute letter; allu arjun; pushpa 2; Ayana ; son; pushpa 2 movie review{#}Allu Ayaan;Journey;Letter;Father;cinema theater;thursday;Chitram;December;Hero;Arjun;Cinema;Allu ArjunThu, 05 Dec 2024 11:37:00 GMTఅల్లు అర్జున్ పుష్ప-2 మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 మూవీ నేడు దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. మోస్ట్ ఎవైటెడ్ చిత్రం పుష్ప-2 ది రూల్ థియేటర్లలో సందడి చేస్తుంది. కొన్ని ఏరియాలో డిసెంబర్ 4 రాత్రి నుంచి ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. కొన్నిచోట్ల గురువారం డిసెంబర్ 5 తెల్లవారుజామున 4 గంటల నుంచి పుష్ప-2 ది రూల్ షోలు పడ్డాయి.

మూడేళ్ల తర్వాత థియేటర్ లో బన్నీ నీ స్క్రీన్ మీద చూసి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. పుష్ప-2 కోసం అల్లు అర్జున్ ఎంతలా కష్టపడ్డాడో కొడుకు అయాన్, కూతురు అర్హలు దగ్గర్నుండి చూసే ఉంటారు. ఒక అయాన్ తన తన ప్రేమను వ్యక్తపరచడానికి ఓ క్యూట్ లేఖను రాశాడు. దాన్ని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. " డియర్ నాన్న... నేను ఎంత సంతోషంగా ఉన్నానో... ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాను చెప్పడానికి ఈ లెటర్ ని రాస్తున్నాను... నీ కష్టం, డెడికేషన్ చూస్తే నాకు గర్వంగా ఉంటుంది... నాన్న నవ్వెప్పుడూ నాకు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంటావ్...

ఈరోజు పుష్ప-2 విడులవ్వనుంది... ఈరోజు చాలా స్పెషల్... నీకు పుష్ప అనేది కేవలం మూవీ కాదు... అదొక జర్నీ అని నాకు తెలుసు... నీకు యాక్టింగ్ పట్ల ఉన్న ప్యాషన్ కు పుష్ప గొప్ప ఉదాహరణం... బెస్ట్ ఆఫ్ లక్ నాన్న... పుష్ప-2 రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నువ్వే నా రియల్ హీరో వి నాన్న.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ... ఫైర్ కదా.. కాదు.. వరల్డ్ ఫైర్.. వరల్డ్ లోని ఓ ప్రౌడెస్ట్ సన్ బుజ్జి బాబు.. ఓ ఐడల్ , నాన్నకి ప్రేమతో రాస్తున్న లేక" అంటూ లెటర్లో రాసుకు వచ్చాడు. ఈ లెటర్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి " నా హృదయాన్ని ఈ లేక టచ్ చేసిందంటూ..." తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మ బాబాయ్ అసలు గుర్తుపట్టలేదుగా.. ఈ హీరోయిన్ ఇలా మారింది ఏంట్రా బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>