MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-story-allu-arjun-rashmika-sukumar4786f1c8-55df-4b62-871e-871ad5d91656-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-story-allu-arjun-rashmika-sukumar4786f1c8-55df-4b62-871e-871ad5d91656-415x250-IndiaHerald.jpgపుష్ప -2 సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మరొకసారి పెరిగిపోయిందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. సుకుమార్ టేకింగ్ అల్లు అర్జున్ పర్ఫామెన్స్ రష్మిక యాక్టింగ్ అన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.. అలాగే ఫహద్ ఫాజిల్ నటన కూడా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం కూలీల కనిపించారు.. ఆ తర్వాత పర్సంటేజ్ తీసుకుని రేంజ్కి ఎదిగాPUSPA 2;STORY;ALLU ARJUN;RASHMIKA;SUKUMAR{#}MP;Audience;CM;sukumar;rashmika mandanna;Allu Arjun;Cinemaపుష్ప 2 క‌థ ఇదే... సీఎం ఫొటో ఇవ్వ‌న‌న్నాడ‌ని సీఎంనే మార్చేస్తాడు...?పుష్ప 2 క‌థ ఇదే... సీఎం ఫొటో ఇవ్వ‌న‌న్నాడ‌ని సీఎంనే మార్చేస్తాడు...?PUSPA 2;STORY;ALLU ARJUN;RASHMIKA;SUKUMAR{#}MP;Audience;CM;sukumar;rashmika mandanna;Allu Arjun;CinemaThu, 05 Dec 2024 07:34:00 GMTపుష్ప -2 సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మరొకసారి పెరిగిపోయిందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. సుకుమార్ టేకింగ్ అల్లు అర్జున్ పర్ఫామెన్స్ రష్మిక యాక్టింగ్ అన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.. అలాగే ఫహద్ ఫాజిల్ నటన కూడా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ ఎర్రచందనం కూలీల కనిపించారు.. ఆ తర్వాత పర్సంటేజ్ తీసుకుని రేంజ్కి ఎదిగారు..




ఇప్పుడు పుష్ప-2 విషయానికి వస్తే..ఎర్ర‌చంద‌నం కూలీ నుంచి సిండికేట్ కింగ్‌లా ఎదిగిన‌ పుష్ప (అల్లు అర్జున్‌) ఎప్ప‌టిలా త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ ఉంటాడు. అధికార పార్టీకి సైతం భారీగా ఫండ్ పంపిస్తుంటాడు. ఓసారి.. సీఎమ్ ని క‌లిసి వ‌ద్దామ‌ని బ‌య‌ల్దేరితే.. ‘వ‌స్తూ వ‌స్తూ సిఎంతో ఓ ఫొటో తీసుకుని రా’ అంటూ ఓ చిన్న కోరిక కోరుతుంది శ్రీ‌వ‌ల్లి (ర‌ష్మిక‌). ‘సీఎంతో ఫొటో ఎంత‌సేపూ?’ అనుకొన్న పుష్ప‌కి సీఎం పేషీలో ఎదురు దెబ్బ త‌గులుతుంది. స్మగ్లర్లు సైతం ఫార్టీఫండ్ ఇచ్చే వరకు మాత్రమే.. ఫోటోలు తీసుకోవడానికి కాదు.. అంటూ సీఎం సైతం నిరాకరిస్తారు.. దాన్ని పెద్ద అవ‌మానంగా తీసుకొంటాడు పుష్ప‌. దాంతో ఎంపీ సిద్ద‌ప్ప (రావు ర‌మేష్‌)తో ఓ ఫొటో తీసుకొని, త‌ననే ముఖ్య‌మంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు కావాలి. ఆ రూ.500 కోట్ల కోసం రెండు వేల ట‌న్నుల ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేయాల్సి వ‌స్తుంది. ఆ స్మ‌గ్లింగ్ ని ఆప‌డానికి భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ (ఫ‌హ‌ద్ ఫాజ‌ల్) శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తాడు. మ‌రి… భ‌న్వర్ సింగ్ షెకావ‌త్ ని దాటుకొని పుష్ప ఆ రెండు వేల ట‌న్నుల స‌రుకు స్మ‌గ్లింగ్ చేయ‌గ‌లిగాడా, లేదా? శ్రీ‌వ‌ల్లికి ఇచ్చిన మాట ఎలా నిల‌బెట్టుకొన్నాడు? ఇంటిపేరు కోసం పాకులాడే పుష్ప‌కు అది ఎలా ద‌క్కింది? అనేది మిగిలిన క‌థ‌.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2 మూవీ వైల్డ్ ఫైర్ ఎంటర్టైనర్.. ఈసారి అవార్డులన్ని అల్లు అర్జున్ కే... సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ రివ్యూ!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>