MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-two70c22813-7d3f-46e9-9fdc-9f7d55db5f56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-two70c22813-7d3f-46e9-9fdc-9f7d55db5f56-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు ఈ మధ్య కాలంలో విడుదలకు ముందు రోజే ప్రీమియర్ షో లను ప్రదర్శిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే భారీ క్రేజ్ ఉన్న సినిమాల ప్రీమియర్ షో టికెట్లు చాలా త్వరగా అమ్ముడుపోతూ ఉంటాయి. అలాగే ప్రీమియర్ షో ల ద్వారా పెద్ద మొత్తంలో కలెక్షన్లు కూడా వస్తాయి. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకPushpa two{#}rashmika mandanna;Audience;sukumar;Cinema;Allu Arjunపుష్ప 2 : ఆ విషయంలో ఎదురుదెబ్బ.. మేకర్స్ ఆ మిస్టేక్ చేసి ఉండాల్సింది కాదా..?పుష్ప 2 : ఆ విషయంలో ఎదురుదెబ్బ.. మేకర్స్ ఆ మిస్టేక్ చేసి ఉండాల్సింది కాదా..?Pushpa two{#}rashmika mandanna;Audience;sukumar;Cinema;Allu ArjunThu, 05 Dec 2024 12:45:00 GMTసినిమా ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు ఈ మధ్య కాలంలో విడుదలకు ముందు రోజే ప్రీమియర్ షో లను ప్రదర్శిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే భారీ క్రేజ్ ఉన్న సినిమాల ప్రీమియర్ షో టికెట్లు చాలా త్వరగా అమ్ముడుపోతూ ఉంటాయి. అలాగే ప్రీమియర్ షో ల ద్వారా పెద్ద మొత్తంలో కలెక్షన్లు కూడా వస్తాయి. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను కూడా ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కానీ ఈ మూవీ ప్రీమియర్ షో లకు తక్కువలో తక్కువ 650 నుండి 800 రూపాయలు టికెట్ రేట్ పెట్టడం మరియు అదనంగా జీఎస్టీ కూడా ఉండడంతో ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధర చాలా ఎక్కువ అయింది. దానితో ఈ మూవీ ప్రీమియర్ షో లకు ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. దానితో చాలా మంది ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రీమియర్ షో లను చూడాలి అని కూడా చాలా మంది జనాలు అనుకున్నారు. కానీ టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఈ సినిమా ప్రీమియర్ షో లను చూసే విషయంలో వెనక్కు తగ్గారు. ఈ మూవీ ప్రీమియర్ షో టికెట్ ధరలు తక్కువగా ఉండి ఉంటే పెద్ద మొత్తంలో జనాలు ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో లను చూసేవారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మ బాబాయ్ అసలు గుర్తుపట్టలేదుగా.. ఈ హీరోయిన్ ఇలా మారింది ఏంట్రా బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>