MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-b32c711c-f00a-42ed-8aa1-fc62ca0f0f9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-b32c711c-f00a-42ed-8aa1-fc62ca0f0f9f-415x250-IndiaHerald.jpg అది ఏ కారణం చేతైనా కావచ్చు వారితో ఉన్న అనుబంధం లేకపోతే వాళ్ళతో గడిపినన మూమెంట్స్ ఎప్పటికీ మనం మర్చిపోలేనివి. అయితే ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు కూడా చాలా ఏళ్లు కలిసి కాపురం చేసుకుని విడాకులు తీసేసుకుంటున్నారు. అలా విడాకులు తీసుకోవడానికి బిగ్ కారణాలు ఉంటే పర్లేదు చాలా చాలా సింపుల్ రీజన్స్ కి విడాకులు తీసేసుకుంటూ ఉండడం అభిమానులకి కూడా కోపం తెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉన్న స్టార్స్ అలా చీటికిమాటికి గొడవ పడుతూ చిన్న విషయాలకి విడాకులు తీసుకునే వరకు వెళ్లడం అస్సలు ఫ్యాన్స్ Samantha {#}Manam;prema;Love;Samantha;marriage;Hero;annapurna;Akkineni Nagarjuna;Husband;Heroine;shobitha;Naga Chaitanya;Yevaruనాగచైతన్య-శోభిత పెళ్లి.. సమంత చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ప్రేమంటే ఇదే కాబోలు..!నాగచైతన్య-శోభిత పెళ్లి.. సమంత చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ప్రేమంటే ఇదే కాబోలు..!Samantha {#}Manam;prema;Love;Samantha;marriage;Hero;annapurna;Akkineni Nagarjuna;Husband;Heroine;shobitha;Naga Chaitanya;YevaruThu, 05 Dec 2024 12:26:00 GMTసాధారణంగా మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైతే బాగా ఏడుస్తాం. అది ఏ కారణం చేతైనా కావచ్చు వారితో ఉన్న అనుబంధం లేకపోతే వాళ్ళతో గడిపినన మూమెంట్స్ ఎప్పటికీ మనం మర్చిపోలేనివి. అయితే ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు కూడా చాలా ఏళ్లు కలిసి కాపురం చేసుకుని విడాకులు తీసేసుకుంటున్నారు.  అలా విడాకులు తీసుకోవడానికి బిగ్ కారణాలు ఉంటే పర్లేదు చాలా చాలా సింపుల్ రీజన్స్ కి విడాకులు తీసేసుకుంటూ ఉండడం అభిమానులకి కూడా కోపం తెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉన్న స్టార్స్ అలా చీటికిమాటికి గొడవ పడుతూ చిన్న విషయాలకి విడాకులు తీసుకునే వరకు వెళ్లడం అస్సలు ఫ్యాన్స్ కి నచ్చడం లేదు .


సమంత - నాగచైతన్య విడాకులు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్య పెళ్లి చేసుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో చాలా సైలెంట్ హీరో అని ట్యాగ్ చేయించుకున్న నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోవడం అందరికీ షాకింగ్ గా కూడా అనిపించింది . కాగా నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . పట్టు వస్త్రాలలో నూతన వధూవరులు చాలా చక్కగా కనిపించారు .  నాగార్జున కూడా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయారు . ఆ పిక్చర్స్ బాగా ట్రెండ్ అయ్యాయి .



అయితే అందరికీ నాగచైతన్య - శోభిత పెళ్లి ఫొటోస్ చూడగానే సమంత - నాగచైతన్య పెళ్లి ఫొటోస్ బ్లింక్ అవుతున్నట్లు అనిపించింది . ఎందుకు ఈ జంట విడాకులు తీసుకున్నారా ..? అనేది మరొకసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అయితే సమంత మాత్రం తన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ తన నెక్స్ట్ ప్రొడక్ట్స్ పై కాన్సెంట్రేషన్ చేస్తూ ఉండడం అభిమానులకి నిజంగానే షాకింగ్ అనిపిస్తుంది. ఎవరైనా సరే మనం అనుకున్న వ్యక్తులు మనల్ని మోసం చేస్తే మండిపడతాం. కచ్చితంగా ఘాటు కౌంటర్స్ వేస్తాం. సమంత లాంటి స్టార్ హీరోయిన్ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటే సైలెంట్ గా ఎలా ఉండిపోయింది ..? కనీసం ఘాటుగా ఒక్క పోస్ట్  అయినా పెడుతుంది అని అంతా భావించారు . కానీ సమంత ఏ రివెంజ్ పోస్ట్ పెట్టకుండా తన పని తాను చూసుకోవడం హైలైట్ గా మారింది. అయితే ఎవరు ఎట్టా నాకు అనవసరం అనే రేంజ్ లో సమంత బిహేవ్ చేసింది . నిజంగా సమంత గట్స్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు సమంత ఫ్యాన్స్. అంతేకాదు నిజమైన ప్రేమ అంటే ఒకరిపై టార్చర్ చేయడం కాదు అని మనం ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండటమే అంటూ సినిమాటిక్ డైలాగ్స్ చెప్తూ సమంత ప్రేమ నిజమైనది అంటూ చెప్పుకొస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మ బాబాయ్ అసలు గుర్తుపట్టలేదుగా.. ఈ హీరోయిన్ ఇలా మారింది ఏంట్రా బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>