MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda-srinivas-father-marrige-comments-viralf2ac6f4d-e23c-4f8b-9312-07823e582a29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda-srinivas-father-marrige-comments-viralf2ac6f4d-e23c-4f8b-9312-07823e582a29-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో గత కొద్ది రోజులుగా శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరో ,హీరోయిన్స్ సైతం వైవాహిక బంధంలో అడుగుపెడుతున్నారు.. ఈ రోజున శోభిత, నాగచైతన్య వివాహం చాలా గ్రాండ్గా అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది.. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ నెలలోనే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకోబోతోంది. ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరో బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ BELLAMKONDA SRINIVAS;FATHER;MARRIGE;COMMENTS;VIRAL{#}bellamkonda suresh;Suresh;annapurna;srinivas;bollywood;producer;Producer;Naga Chaitanya;Tollywood;Heroine;Telugu;News;Hero;Cinemaవావ్: గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ హీరో..!వావ్: గుడ్ న్యూస్ చెప్పబోతున్న టాలీవుడ్ హీరో..!BELLAMKONDA SRINIVAS;FATHER;MARRIGE;COMMENTS;VIRAL{#}bellamkonda suresh;Suresh;annapurna;srinivas;bollywood;producer;Producer;Naga Chaitanya;Tollywood;Heroine;Telugu;News;Hero;CinemaWed, 04 Dec 2024 19:13:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో గత కొద్ది రోజులుగా శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరో ,హీరోయిన్స్ సైతం వైవాహిక బంధంలో అడుగుపెడుతున్నారు.. ఈ రోజున శోభిత, నాగచైతన్య వివాహం చాలా గ్రాండ్గా అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది.. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ నెలలోనే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకోబోతోంది. ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరో బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్..


ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో మొదటిసారిగా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి శ్రీనివాస్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు.. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి చత్రపతి చిత్రాన్ని రీమిక్స్ చేయగా అక్కడ డిజాస్టర్ గా మిగిలిపోయింది.. అయితే అవకాశాలు మాత్రం ఫుల్లుగా సంపాదించారు సాయి శ్రీనివాస్ త్వరలో భైరవం సినిమాతో రాబోతున్నారు. ఇదే కాకుండా మరో రెండు మూడు చిత్రాలు చేతిలో ఉన్నట్లుగా సమాచారం.


తాజాగా బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు గురించి పలు విషయాలు తెలిపారు.. తమ పెద్ద అబ్బాయి లైఫ్ సెటిల్ అయ్యిందని ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు ఏప్రిల్ లో తాను ఇంకో సినిమా మొదలు పెట్టబోతున్నారని.. తన కుమారుడు శ్రీనివాస్ పెళ్లి వచ్చే ఏడాది ఉండొచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుందని తెలిపారు.. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు శ్రీనివాస్ తండ్రి సురేష్.. రెండవ కుమారుడు కెరియర్ ఇంకా సెట్ కావాల్సి ఉందని ఆ తర్వాతే వివాహం చేసుకుంటారని తెలిపారు.. మొత్తానికి బెల్లంకొండ సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ గా మారుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పిఠాపురంలో కలకలం.. పుష్ప 2 పోస్టులు చించివేత ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>