LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/amla-honey-problems--eat-healtha54888c4-fd1a-4337-b5ea-a7f028f148b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/amla-honey-problems--eat-healtha54888c4-fd1a-4337-b5ea-a7f028f148b0-415x250-IndiaHerald.jpgచిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఉసిరికాయని చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఉసిరికాయలో ఉప్పు కారం వేసుకునే తింటారు. మరి కొంతమంది ఉసిరికాయ బెల్లం తో పాకం పట్టుకుని తింటారు. ఎలా తిన్నా కానీ ఉసిరికాయ మాత్రం చాలా మంచిది. ఉసిరికాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి అనారోగ్య సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. రోజుకి రెండు లేదా మూడు ఉసిరికాయలను తప్పకుండా తినండి. డైలీ తినటం వల్ల అజీర్ణ సమస్యలు ఉన్నవారు దీనిని తప్పకుండా తినండి. ఉసిరికాయ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరి రుచి పుల్లగా ఉంటుంది. ఇందులోamla; honey; problems ; eat; health{#}Vitamin C;Jaggery;salt;Indian gooseberry;Cholesterol;Heartఉసిరికాయ తేనెతో కలిపి తింటే.. దెబ్బకు ఆ సమస్యలన్నీ పరార్!ఉసిరికాయ తేనెతో కలిపి తింటే.. దెబ్బకు ఆ సమస్యలన్నీ పరార్!amla; honey; problems ; eat; health{#}Vitamin C;Jaggery;salt;Indian gooseberry;Cholesterol;HeartWed, 04 Dec 2024 17:35:00 GMTచిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఉసిరికాయని చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఉసిరికాయలో ఉప్పు కారం వేసుకునే తింటారు. మరి కొంతమంది ఉసిరికాయ బెల్లం తో పాకం పట్టుకుని తింటారు. ఎలా తిన్నా కానీ ఉసిరికాయ మాత్రం చాలా మంచిది. ఉసిరికాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి అనారోగ్య సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. రోజుకి రెండు లేదా మూడు ఉసిరికాయలను తప్పకుండా తినండి.

డైలీ తినటం వల్ల అజీర్ణ సమస్యలు ఉన్నవారు దీనిని తప్పకుండా తినండి. ఉసిరికాయ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరి రుచి పుల్లగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఉసిరికాయలు ఎక్కువగా తినటం వల్ల కూడా ఏమీ అవ్వదు. తేనె, ఉసిరికాయతో కలిపి తీసుకోవటం వల్ల జుట్టు బలపడుతుంది. ఉసిరికాయను తేనెతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రోన్కెటిస్, పితరా శ్వాస కోసం సమస్యల నుండి ఉపశ్రమమం లభిస్తుంది.  ఉసిరికాయ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి అనారోగ్య సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. కాబట్టి డైలీ కూడా ఉసిరికాయని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.  

ఉసిరి తేనె కలయిక మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవితంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని తీసుకోవటం వల్ల చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ సమస్య నియంతరిస్తుంది. కాబట్టి డైలీ కూడా ఉసిరికాయని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని నివారించడంలో సహాయపడుతుంది.  ఎలా తిన్నా కానీ ఉసిరికాయ మాత్రం చాలా మంచిది. ఉసిరికాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఉసిరికాయలు ఎక్కువగా తినటం వల్ల కూడా ఏమీ అవ్వదు. తేనె, ఉసిరికాయతో కలిపి తీసుకోవటం వల్ల జుట్టు బలపడుతుంది. ఉసిరి రుచి పుల్లగా ఉంటుంది.  







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ ఒక్క మాటతో రెండు చేతుల జేబులో పెట్టుకుని వెళ్లిపోవచ్చు బ్రదర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>