MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-253bb020a-c182-47c9-82b4-f047325f71c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-253bb020a-c182-47c9-82b4-f047325f71c4-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీమియర్ షో లు పడేందుకు మరికొద్ది గంటల టైం మాత్రమే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రు. 475 కోట్లతో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఎక్కడ రేట్లు భారీగా పెంచేయడంతో సామాన్యులు ఈ సినిమాని మొదటి వారం చూడగలరా ? అని అనుమానాలు ఉన్నాయి. అయితే బpushpa 2{#}bollywood;history;Husband;Mythri Movie Makers;sam;Samantha;thaman s;Episode;Sam Mendes;devi sri prasad;sukumar;rashmika mandanna;Tollywood;Director;India;Allu Arjun;Cinema;December' పుష్ప 2 ' మిస్ కాకుండా చూడ‌డానికి గ‌ల 5 కార‌ణాలు ఇవే...!' పుష్ప 2 ' మిస్ కాకుండా చూడ‌డానికి గ‌ల 5 కార‌ణాలు ఇవే...!pushpa 2{#}bollywood;history;Husband;Mythri Movie Makers;sam;Samantha;thaman s;Episode;Sam Mendes;devi sri prasad;sukumar;rashmika mandanna;Tollywood;Director;India;Allu Arjun;Cinema;DecemberWed, 04 Dec 2024 08:30:00 GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పుష్పా సినిమా మూడేళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీమియర్ షో లు పడేందుకు మరికొద్ది గంటల టైం మాత్రమే ఉంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రు. 475 కోట్లతో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఎక్కడ రేట్లు భారీగా పెంచేయడంతో సామాన్యులు ఈ సినిమాని మొదటి వారం చూడగలరా  ? అని అనుమానాలు ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి.


అసలు పుష్ప 2 సినిమా ఖచ్చితంగా చూడటానికి ఐదు కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఒక లుక్ వేద్దాం. 1) అల్లు అర్జున్ నట విశ్వరూపం :
పుష్పతో అల్లు అర్జున్ జాతీయ‌ అవార్డు అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించాడు. ఈ సినిమాలో పుష్పరాజుగా అల్లు అర్జున్ నటన నిజంగానే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మేకోవ‌ర్‌ మార్చుకుని అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు.. పైగా మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా చూడాలి.
2) సుకుమార్ టేకింగ్ :
అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లి సినిమా ఎలా సినిమా తీయాలో పుష్పతో పాన్ ఇండియా హిట్టు కొట్టి చూపించాడు సుకుమార్. మొదటి పార్ట్ లో చిక్కుముడులు సెకండ్ పార్ట్ లో ఎలా విప్పాలో విప్పాడో చూడాలి.


3) శ్రీవల్లి పాత్ర చనిపోతుందా...
పుష్పలో శ్రీవల్లిగా రష్మిక గ్లామర్ బాగా హైలైట్ అయింది పెళ్ళాంమాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అనే ఒక డైలాగ్ తో.. సెకండ్ పార్ట్ లో రష్మిక నటన గ్లామర్ పై అంచనాలు పెంచేశారు.
4) దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందా...
పుష్ప 2 కి క్రేజ్‌ పెరిగింది అంటే దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు స్పెషల్ సాంగ్ .. దీనికి తోడు తమన్ - అజనీష్ లోక్నాథ్ - సామ్ సిఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ అన్న టాక్ నడుస్తోంది.
5) గంగమ్మ తల్లి జాతర :
సీక్వెన్స్ పుష్ప 2 ప్రమోషన్లను మొదలుపెట్టినప్పటి నుంచి గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ గురించి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. సినిమాలో పదిహేను నిమిషాలు ఉంటే ఈ సీక్వెన్స్ ని రెండు నెలలపాటు చిత్రీకరించారు అట. ఈ సీక్వెన్స్ కోసం రు. 70 కోట్లు ఖర్చు పెట్టారు అట. మరి పుష్ప 2 లాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 విషయంలో సుకుమార్ సంతృప్తిగా లేడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>