MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-pawan-kalyan37db4042-9d45-4873-a08b-11d6144d1d5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-pawan-kalyan37db4042-9d45-4873-a08b-11d6144d1d5e-415x250-IndiaHerald.jpgచిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే ఒక ఉప్పెన .. ఇక చిరంజీవికి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంతే పేరు తెచ్చుకున్నారు .. ఇక అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతున్నాయి. అల‌ ఈ ఇద్దరి అన్నదమ్ములతో కలిసి ఒక హీరోయిన్ నటించింది .. చిరంజీవికి అక్కగా పవన్ కళ్యాణ్ కు అమ్మగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరు అంటేchiranjeevi pawan kalyan{#}khushboo;udhayanidhi stalin;Stalin;Vaishno Devi;Dargah Sharif;BEAUTY;Heroine;trivikram srinivas;Chiranjeevi;shankar;kalyan;Mass;Tollywood;Telugu;Cinemaమెగాస్టార్‌కు అక్కగా పవర్ స్టార్ కు అమ్మగా నటించిన .. ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?మెగాస్టార్‌కు అక్కగా పవర్ స్టార్ కు అమ్మగా నటించిన .. ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?chiranjeevi pawan kalyan{#}khushboo;udhayanidhi stalin;Stalin;Vaishno Devi;Dargah Sharif;BEAUTY;Heroine;trivikram srinivas;Chiranjeevi;shankar;kalyan;Mass;Tollywood;Telugu;CinemaWed, 04 Dec 2024 11:18:00 GMTఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్, బోళా శంకర్ అంటూ చిరంజీవి సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు కానీ.. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు అంటే సంచలనం .. అసలు చిరంజీవి మూవీ రిలీజ్ అవుతుంది అంటే చాలు .. వారం ముందు నుంచే అభిమానుల హడావుడి కనిపించేది. ఇక చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు రోజు నుంచే జనాలు థియేటర్ల వద్దకు క్యూ కట్టేవారు .. అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరు . చిరంజీవి వేసిన బాటలో దాదాపు 6 డజనుకు పైగా మెగా హీరోలు చిత్ర పరిశ్ర‌మ‌కు వచ్చారు .. ఇక వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు ..


చిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే ఒక ఉప్పెన .. ఇక చిరంజీవికి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంతే పేరు తెచ్చుకున్నారు .. ఇక అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతున్నాయి. అల‌ ఈ ఇద్దరి అన్నదమ్ములతో కలిసి ఒక హీరోయిన్ నటించింది .. చిరంజీవికి అక్కగా పవన్ కళ్యాణ్ కు అమ్మగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరు అంటే .. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ బ్యూటీ ఖుష్బూ ..


చిరంజీవి పక్కన హీరోయిన్గా ఖుష్బూ నటించలేదు కానీ స్టాలిన్ సినిమాలో అక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో ఝాన్సీగా టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది .. ఇక అసలు సినిమాను మలుపు తిప్పే రోల్ తనది .. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా ఖుష్బూ ఒక సినిమాలో నటించింది .. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. ఆ సినిమా మరేదో కాదు.. అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఖుష్బూ పవన్ కళ్యాణ్ తల్లిగా నటించింది. ఇలా పవన్ కళ్యాణ్‌కు అమ్మగా, చిరంజీవికి అక్కగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఖుష్బూ నిలిచింది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2 టికెట్ రేట్ ల ఎఫెక్ట్ మెగా హీరోల సినిమాలపై పడబోతుందా.. పాపం తట్టుకోలేరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>