TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-nikhi-soniya-akula-yashmi-goutham64a93b36-b35a-400a-b01f-51b9d86b5d9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-nikhi-soniya-akula-yashmi-goutham64a93b36-b35a-400a-b01f-51b9d86b5d9f-415x250-IndiaHerald.jpgతెలుగు బిగ్ బాస్ -8 సీజన్ చివరి నామినేషన్ జరుగుతూ ఉన్నాయి.. అయితే ఇందులో నిఖిల్, గౌతమ్ మధ్య మాత్రం చాలా టఫ్ గా నడుస్తోంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నిఖిల్ ఒక్కసారిగా గౌతమ్ పైన ఫైర్ అయ్యారు.. ముఖ్యంగా యష్మినీ వాడుకున్నావ్ అనడంతో .. మరొకసారి నోరు జారితే బాగుండదు అంటూ గౌతమ్ వార్నింగ్ ఇచ్చారు.. అయితే ఈ విషయం పైన బిగ్ బాస్ లేడీ కంటిస్టెంట్ సోనియా కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో స్పందించడం జరిగింది.. ఏదైనా సరే బరాబర్ ముఖం మీద చెప్పేయాలి కానీ కొంతమంది ఇన్ డైరెక్ట్ గా వెనకాల నుంచి నెగిటివ్ చేస్తూ BIGBOSS;NIKHI;SONIYA AKULA;YASHMI;GOUTHAM{#}SoniaGandhi;gautham new;gautham;Nijam;Bigboss;Instagramటివి: బిగ్ బాస్ నిఖిల్ పై.. లేడీ కంటిస్టెంట్ షాకింగ్ పోస్ట్..!టివి: బిగ్ బాస్ నిఖిల్ పై.. లేడీ కంటిస్టెంట్ షాకింగ్ పోస్ట్..!BIGBOSS;NIKHI;SONIYA AKULA;YASHMI;GOUTHAM{#}SoniaGandhi;gautham new;gautham;Nijam;Bigboss;InstagramWed, 04 Dec 2024 02:00:00 GMTతెలుగు బిగ్ బాస్ -8 సీజన్ చివరి నామినేషన్ జరుగుతూ ఉన్నాయి.. అయితే ఇందులో నిఖిల్, గౌతమ్ మధ్య మాత్రం చాలా టఫ్ గా నడుస్తోంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నిఖిల్  ఒక్కసారిగా గౌతమ్ పైన ఫైర్ అయ్యారు.. ముఖ్యంగా యష్మినీ వాడుకున్నావ్ అనడంతో .. మరొకసారి నోరు జారితే బాగుండదు అంటూ గౌతమ్ వార్నింగ్ ఇచ్చారు.. అయితే ఈ విషయం పైన బిగ్ బాస్ లేడీ కంటిస్టెంట్  సోనియా కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో స్పందించడం జరిగింది..


ఏదైనా సరే బరాబర్ ముఖం మీద చెప్పేయాలి కానీ కొంతమంది ఇన్ డైరెక్ట్ గా వెనకాల నుంచి నెగిటివ్ చేస్తూ ఉన్నారు.. నిజానికి ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడ చెప్పి అలవాటు కేవలం ఆడవాళ్ళలో మాత్రమే ఎక్కువగా ఉంటుందంటూ సెటైరికల్ గా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.. కానీ అదే క్వాలిటీ మొగాళ్లలో కూడా ఉంటే కచ్చితంగా ఆ వ్యక్తి గురించి ఆలోచించాల్సిందే అంటూ తెలియజేసింది.. ఇలాంటి వాళ్లంతా కూడా మనసులో ఉన్న చెడు కనిపించకుండా పైన ముసుగు వేసుకొని మోసం చేస్తూ ఉంటారని తెలిపింది..


అంతేకాకుండా ఎప్పుడు సైలెంట్ గా ఉండే వాడిలో ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చిందో అంటూ.. సందర్భాన్ని బట్టి ఒకలాగా అవసరాన్ని బట్టి ఒకలాగా మారిపోతూ ఉంటారు కానీ నిజం ఎప్పటికైనా ఒక్కటే.. మొదటి పర్ఫామెన్స్ అటెండెన్స్ వేసుకొని క్లాసులు చదువుతున్నట్లు నటిస్తూ ఉంటారని చివరికి లాస్ట్ డే వచ్చేసరికి చదివి పరీక్షలు పాస్ అయ్యే రోజులలో.. నిన్ను మానిపులేషన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారని రాసుకొచ్చింది.. అయితే ఈ పోస్ట్ సైతం నిఖిల్ ని ఉద్దేశించి పెట్టిందని అందరూ అనుకుంటున్నారు.. మొత్తానికి లేడీ కంటిస్టెంట్ ఎవరికో గట్టిగానే కౌంటర్ వేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్ట్ వైరల్ గా మారుతున్నది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప ది రూల్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఉమైర్ సంధు.. ఏకంగా అన్ని స్టార్స్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>