LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ajeera--winter--6-benefits-gooid-health6fc5ddd2-968a-4f40-a44e-25f1eab4f577-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ajeera--winter--6-benefits-gooid-health6fc5ddd2-968a-4f40-a44e-25f1eab4f577-415x250-IndiaHerald.jpgచలికాలంలో అంజీరాలను ఎక్కువగా తినటం ఆరోగ్యానికి మంచిదే. అంజీర డైలీ తినటంలో ఆరోగ్యం బాగుంటుంది. అంజీరను డైలీ ఒకటి లేదా రెండు తప్పకుండా తినాలి. గర్భిణీ స్త్రీలు అంజీరను ఎక్కువగా తినటం మంచిది. పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అంజీరను తినవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ అంజీరను తినవచ్చు. చలికాలంలో రోజు ఉదయంనే నానబెట్టిన అంజీర్ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నన్ను రోగాలను దూరం చేస్తుంది. అంజీర లో ముఖ్యంగా విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్ వంటి పajeera ; winter - 6; benefits; gooid; health{#}Vitamin;Common fig;Pregnant;Ishtamచలికాలంలో అజీరాలను తింటే ఎంత మంచిదా - 6 లాభాలేవే!చలికాలంలో అజీరాలను తింటే ఎంత మంచిదా - 6 లాభాలేవే!ajeera ; winter - 6; benefits; gooid; health{#}Vitamin;Common fig;Pregnant;IshtamWed, 04 Dec 2024 17:39:00 GMTచలికాలంలో అంజీరాలను ఎక్కువగా తినటం ఆరోగ్యానికి మంచిదే. అంజీర డైలీ తినటంలో ఆరోగ్యం బాగుంటుంది. అంజీరను డైలీ ఒకటి లేదా రెండు తప్పకుండా తినాలి. గర్భిణీ స్త్రీలు అంజీరను ఎక్కువగా తినటం మంచిది. పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అంజీరను తినవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ అంజీరను తినవచ్చు. చలికాలంలో రోజు ఉదయంనే నానబెట్టిన అంజీర్ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

నన్ను రోగాలను దూరం చేస్తుంది. అంజీర లో ముఖ్యంగా విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి తగినంత పోషణ అందుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వీటిని తినవచ్చు. అంజీర లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగు కదలికలు మెరుగుపడతాయి. ఈ పండ్లను తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంజీరా లో కాల్షియం, ఫాస్సరస్ లు ఎక్కువగా ఉంటాయి. నీతిని తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కాబట్టి అంజీరను డైలీ తినటం ఆరోగ్యానికి చాలా అవసరం.

 అంజీర్ లో ఉండే పలు సమ్మేళనాలు రక్తంలో చక్కెరను నియంతలించడానికి సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్లకు అంజీర్ మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ పండ్లలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. ఈ పండును డైలీ తినడం మంచిది. గుండెకి సంబంధించిన సమస్యలు దరిచేరవు. చాలామంది అంజీరను ఇష్టంగా తింటారు. కానీ మరికొంతమందికి మాత్రం అంజీర అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ అంజీర చాలా మంచిది. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారికి ఈ అంజీరను తప్పకుండా తింటే తక్షణమే ఉపశ్రమమం లభిస్తుంది. చలికాలంలో రోజు ఉదయంనే నానబెట్టిన అంజీర్ పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చర్మానికి తగినంత పోషణ అందుతుంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ ఒక్క మాటతో రెండు చేతుల జేబులో పెట్టుకుని వెళ్లిపోవచ్చు బ్రదర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>