LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/drinking-beer-stop-immediately-otherwise-bdf4f510-ac1b-4efb-9de6-8784bc92d5ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/drinking-beer-stop-immediately-otherwise-bdf4f510-ac1b-4efb-9de6-8784bc92d5ff-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ప్రతి ఒక్కరూ బీర్ ని తప్పకుండా తాగుతున్నాడు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తాగటం అనేది కామన్ గా మారిపోయింది. బీర్ తాగటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తగినంత మోతాదులోనే తీసుకోవటం మంచిది. గుండెపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీర్ తాగే అలవాటు ఉన్నవాళ్లు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీర్ తాగే వారిలో మెదడు సామర్థ్యం, జ్ఞాపక శక్తి తగ్గుతాయి. కాబట్టి దీన్ని ఎంత తక్కువ తాగితే అంత మంచిది. ఆల్కహాల్ drinking beer; stop immediately; Otherwise {#}Cholesterol;Shakti;Cancer;Heartబీరు తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే ఇదే జరుగుతుంది!బీరు తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే ఇదే జరుగుతుంది!drinking beer; stop immediately; Otherwise {#}Cholesterol;Shakti;Cancer;HeartWed, 04 Dec 2024 16:36:55 GMTఈరోజుల్లో ప్రతి ఒక్కరూ బీర్ ని తప్పకుండా తాగుతున్నాడు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తాగటం అనేది కామన్ గా మారిపోయింది. బీర్ తాగటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తగినంత మోతాదులోనే తీసుకోవటం మంచిది. గుండెపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీర్ తాగే అలవాటు ఉన్నవాళ్లు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీర్ తాగే వారిలో మెదడు సామర్థ్యం,

జ్ఞాపక శక్తి తగ్గుతాయి. కాబట్టి దీన్ని ఎంత తక్కువ తాగితే అంత మంచిది. ఆల్కహాల్ డిప్రెషన్ కలగజేస్తుంది. సహజసిద్ధ భావోద్వేగా సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. సెరటోనిన్, డోపమైన్ మధ్య నియంతరణను పట్టాలు చెప్పేలా చేస్తుంది. చివరకు భావోద్వేగాలపై నియంత్రణ తగ్గి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. ముఖం కూడా ఉబ్బినట్లుగా మారుతుంది. చివరకు అకాల వృద్ధాప్యం వచ్చి పడుతుంది. బరువు అనేది విపరీతంగా పెరిగి పోయే అవకాశం ఉంటుంది. బీర్ తాగే వారిలో లివర్,

 గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీర్ లోని ఆల్కహాల్ మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దీంతో, మెదడు కణాలు దెబ్బతింటాయి. కాబట్టి బీర్ ని మితంగా తీసుకోవడం మంచిది కాదు. బీర్ తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బాడీలో మార్పులు వస్తాయి. కాబట్టి బిర్ ని తాగటం అంతా మంచిది కాదు. ఈరోజుల్లో చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ బీరుని తాగుతున్న విషయం తెలిసిందే. దీన్ని తాగటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.  బీర్ తాగే అలవాటు ఉన్నవాళ్లు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీర్ తాగే వారిలో మెదడు సామర్థ్యం, జ్ఞాపక శక్తి తగ్గుతాయి. కాబట్టి దీన్ని ఎంత తక్కువ తాగితే అంత మంచిది. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆదిత్య 369 సీక్వెల్... బాలయ్య రియాక్షన్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>