NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/bold-head00f53fbb-f1d7-44ab-abce-1b6f203e84d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/bold-head00f53fbb-f1d7-44ab-abce-1b6f203e84d4-415x250-IndiaHerald.jpgనేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి కూడా ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ లోనే ముందుకు సాగుతూ వున్నాడు అనే విషయం తెలిసిందే. నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఇలాంటి మార్పులు ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా నేటి రోజుల్లో మారిపోయిన ఆహారపు అలవాట్లు.. పని ఒత్తిడి.. పెరిగిపోతున్న కాలుష్యం.. ఇక చెడు అలవాట్లు ఇలా అన్ని కలగలిపి.. ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టు రాలే సమస్య. పురుషులు క్యాన్సర్, ఎయిడ్స్ లాంటbold head{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;AIDS;king;King;court;marriageబట్టతల ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఇక అలా ఎవరన్నా కేసు పెట్టొచ్చు?బట్టతల ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఇక అలా ఎవరన్నా కేసు పెట్టొచ్చు?bold head{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;AIDS;king;King;court;marriageWed, 04 Dec 2024 10:14:00 GMTనేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి కూడా ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ లోనే ముందుకు సాగుతూ వున్నాడు అనే విషయం తెలిసిందే. నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఇలాంటి మార్పులు ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా నేటి రోజుల్లో మారిపోయిన ఆహారపు అలవాట్లు.. పని ఒత్తిడి.. పెరిగిపోతున్న కాలుష్యం.. ఇక చెడు అలవాట్లు ఇలా అన్ని కలగలిపి.. ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టు రాలే సమస్య.


 పురుషులు క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల కంటే జుట్టు రాలే సమస్యనే మరింత ప్రమాదకరంగా భావిస్తున్నారు అన్నది అందరూ అనుకుంటున్న మాట. ఎందుకంటే అటు చిన్న వయసులోనే జుట్టు రాలిపోయి బట్ట తల వస్తూ ఉండడంతో.. ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బట్టతల ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రాక.. ఇంకో వైపు సమాజంలో బట్టతల ఉన్న వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడటం లాంటివి  హెయిర్ లాస్ తో ఇబ్బంది పడుతున్న వారిని ఎంతగానో క్రుంగతీస్తున్నాయి అనడంలో సందేహం లేదు.


 అయితే తల మీద వెంట్రుకలు లేకుండా బట్టతల వచ్చిన వ్యక్తిని బట్ట తలోడా అని స్నేహితులు బంధువులు పిలుస్తూ సెటైర్లు వేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా బట్ట తలోడ అని ఇప్పుడు ఎవరైనా అన్నారు అంటే కేసు పెట్టొచ్చట. ఈ విషయంపై యూకే కోర్టు ఇటీవలే తీర్పును ఇచ్చింది. తల మీద వెంట్రుకలు లేని వ్యక్తిని బట్టతలోడా అని తిట్టడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని యూకే కోర్టు తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు మహిళల బ్రెస్ట్ కామెంట్స్ చేయడంతో   సమానం అంటూ పేర్కొంది. బ్రిటిష్ బండ్ అనే సంస్థలో పనిచేస్తున్న టోనీ ఫిన్ అనే వ్యక్తిని సూపర్వైజర్ జెమీ కింగ్ ఓ సందర్భంలో బట్ట తోలోడు అంటూ బూతులు తిట్టారు. అయితే ఫిన్ కోర్టును ఆశ్రయించగా యూకే కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే మన దేశంలో కూడా ఇలాంటి రూల్ తీసుకు వస్తే బాగుండు అని ఎంతోమంది కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 విషయంలో సుకుమార్ సంతృప్తిగా లేడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>