MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bjp-mla-rakesh-reddy-comments-on-pushpa-2115a0048-67f2-4d79-b9db-72954a409bdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bjp-mla-rakesh-reddy-comments-on-pushpa-2115a0048-67f2-4d79-b9db-72954a409bdc-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయవద్దని బిజెపి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పుష్ప సినిమాను రిలీజ్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆర్మూరు బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.పుష్ప సినిమా కారణంగా... సమాజం చెడిపోతుందని ఆయన మండిపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు. pushpa 2{#}Allu Arjun;rashmika mandanna;sukumar;Bharatiya Janata Party;December;Success;Arjun;Reddy;Cinema;Heroineపుష్ప-2 రిలీజ్ చేయొద్దు..అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి ?పుష్ప-2 రిలీజ్ చేయొద్దు..అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి ?pushpa 2{#}Allu Arjun;rashmika mandanna;sukumar;Bharatiya Janata Party;December;Success;Arjun;Reddy;Cinema;HeroineWed, 04 Dec 2024 00:01:00 GMTఅల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయవద్దని బిజెపి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పుష్ప సినిమాను రిలీజ్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆర్మూరు బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.పుష్ప సినిమా కారణంగా... సమాజం చెడిపోతుందని ఆయన మండిపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు.

 
పుష్ప సినిమాలో చూపించింది మొత్తం అబద్ధమని ఆయన ఆగ్రహించారు. ఎర్రచందనం ధర 10 లక్షలు ఉంటే కోటి రూపాయలుగా చూపించారని మండిపడ్డారు. ఈ పుష్ప సినిమా చూసి.. చాలామంది యువకులు లక్షలాది చెట్లను నరికేసారని నిప్పులు చెరిగారు రాకేష్ రెడ్డి.  ఇక ఇప్పుడు పుష్ప రెండవ పార్టు ను రిలీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. రెండవ పార్ట్ సినిమా చూసిన తర్వాత ఇంకెన్ని లక్షల చెట్లు నరికేస్తారో ? అనే భయం అందరిలోనూ ఉందని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

ఇలాంటి నేపథ్యంలో పుష్ప 2 సినిమా తీసిన అల్లు అర్జున్ అలాగే సుకుమార్ ఇద్దరినీ కూడా అరెస్టు చేసి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. అలాగే పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయకుండా ఆపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆర్మూరు బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే దీనిపై పుష్ప టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేయగా... రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ చాలా సక్సెస్ కావడంతో రెండవ పార్ట్ తీశారు. ఇక ఈ పుష్ప రెండవ భాగం డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగింది.ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేస్తుందని అందరూ అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప ది రూల్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఉమైర్ సంధు.. ఏకంగా అన్ని స్టార్స్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>