MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhita-dhulipalla80e6946e-e759-4d62-97dc-ea78efb9c480-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhita-dhulipalla80e6946e-e759-4d62-97dc-ea78efb9c480-415x250-IndiaHerald.jpg దివంగత లెజెండ్రి నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇష్టమైన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వీరి పెళ్లి వేడుక ఏర్పాటులు జరుగుతున్నాయి .. డిసెంబర్ 4 అనగా బుధవారం రాత్రి 8.13 గంటలకు శోభిత మెడ‌ల్లోమూడు ముళ్ల వేయనున్నాడు నాగచైతన్య .. ఇరు కుటుంబ సభ్యులు , బంధువులు , సన్నిహితులు , సిని ప్రముఖులు మొత్తం 300 మందిని ఈ పెళ్లికి ఆహ్వానాలు పంపినట్లు నాగార్జున ఇప్పటికే ప్రకటించారు .. పెళ్లికి ముహూర్తం దగ్గర పడటంతో ఇరువురి ఇంట్లో వివాహ పనులు ఊపొందుకున్నాయి .. Sobhita Dhulipalla{#}Chaitanya;Akkineni Nageswara Rao;wednesday;annapurna;shobitha;Akkineni Nagarjuna;Naga Chaitanya;December;November;marriage;naga;Love;Directorనాగార్జున కాబోయే కోడలు శోభిత దూళిపాళ్ల - నాగచైతన్య మధ్య ఏజ్ గ్యాప్ అంత ఉందా..?నాగార్జున కాబోయే కోడలు శోభిత దూళిపాళ్ల - నాగచైతన్య మధ్య ఏజ్ గ్యాప్ అంత ఉందా..?Sobhita Dhulipalla{#}Chaitanya;Akkineni Nageswara Rao;wednesday;annapurna;shobitha;Akkineni Nagarjuna;Naga Chaitanya;December;November;marriage;naga;Love;DirectorTue, 03 Dec 2024 16:00:00 GMTఅక్కినేని కుటుంబంలో వరుస పెళ్లి భాజలు మోగాబోతున్నాయి .. ఇప్పటికే నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల  మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలేకపోతున్నారు .. దివంగత లెజెండ్రి నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇష్టమైన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వీరి పెళ్లి వేడుక ఏర్పాటులు జరుగుతున్నాయి .. డిసెంబర్ 4 అనగా బుధవారం రాత్రి 8.13 గంటలకు శోభిత మెడ‌ల్లోమూడు ముళ్ల వేయనున్నాడు నాగచైతన్య .. ఇరు కుటుంబ సభ్యులు , బంధువులు , సన్నిహితులు , సిని ప్రముఖులు మొత్తం 300 మందిని ఈ పెళ్లికి ఆహ్వానాలు పంపినట్లు నాగార్జున ఇప్పటికే ప్రకటించారు .. పెళ్లికి ముహూర్తం దగ్గర పడటంతో ఇరువురి ఇంట్లో వివాహ పనులు ఊపొందుకున్నాయి ..


ఇక  ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా ఘనంగా మొదలయ్యాయి ఎందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. వాటిని చూసిన సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు  కాబోయే దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నారు . ఇక వీరి పెళ్లి సంగతి పక్కన పెడితే ఇప్పుడు నాగా చైతన్య , శోభిత, వయస్సు గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది .. ఇక కాబోయే వధువు వరుల వయసు గురించి తెగ వెతుకుతున్నారు నెటిజెన్లు .. 1986 నవంబర్ 23న జన్మించిన నాగ చైతన్యకు ఇటీవలే 38 ఏళ్లు. ఇక 1992 మే 31న శోభిత జన్మించింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. అంటే ఈ జంట మధ్య సుమారు 6 ఏళ్ల గ్యాప్ ఉందన్నమాట.


కాగా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో మొదటిసారిగా కలుసుకున్నారు నాగ చైతన్య , శోభిత . ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది . అది క్రమంగా ప్రేమగా చిగురించింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు . ఇప్పుడు పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తున్న‌రు లవ్ బర్డ్స్. కాగా నాగా చైతన్య , శోబితా పెళ్లి తెలుగు సంప్రదాయ ప్రకారమే జరుగుతుందని నాగార్జున ఇప్పటికే చెప్పారు .. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట వివాహ వేదికను ఏర్పాటు చేశారు .. పెళ్లి కోసం ఒక ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>