MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-jyothi-poorvaj-glammor-photos-viral583ed8f8-668c-431b-9a6e-5ba54bde2c12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-jyothi-poorvaj-glammor-photos-viral583ed8f8-668c-431b-9a6e-5ba54bde2c12-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రేక్షకులకు నటి జ్యోతి పూర్వజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ఈమె ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో మరింత బ్లాస్ట్ చేస్తూ కుర్రాలని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్ లతో కూడా తన హవా చూపించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈమె భర్త పూర్వజ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నది. ఈ సినACTER JYOTHI POORVAJ;GLAMMOR;PHOTOS;VIRAL{#}jyothi;maya;Raccha;Husband;Cinemaవామ్మో: ఎద టాటూ అందాలతో కైపెక్కిస్తున్న బుల్లితెర నటి..!వామ్మో: ఎద టాటూ అందాలతో కైపెక్కిస్తున్న బుల్లితెర నటి..!ACTER JYOTHI POORVAJ;GLAMMOR;PHOTOS;VIRAL{#}jyothi;maya;Raccha;Husband;CinemaTue, 03 Dec 2024 09:42:00 GMTబుల్లితెర ప్రేక్షకులకు నటి జ్యోతి పూర్వజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ఈమె ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో మరింత బ్లాస్ట్ చేస్తూ కుర్రాలని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్ లతో కూడా తన హవా చూపించాలని ప్రయత్నాలు చేస్తోంది.


ఇక ఈమె భర్త పూర్వజ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. సోషల్ మీడియాలో తన అందచందాలతో గ్లామర్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మోడ్రన్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటోంది. నలుపు రంగు సన్నని దుస్తులలో తన గ్రామర్ షో చేస్తూ మరింత కైపెక్కించే విధంగా మత్తు కళ్ళతో మాయ చేసేలా కనిపిస్తున్నది జ్యోతి పూర్వజ్.. అలాగే ఎదపైన తన టాటూ ని హైలైట్ చేస్తూ ఎద అందాలతో మరింత కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.


గోల్డెన్ టచ్ తో మోడరన్ లుక్ లో కనిపిస్తున్న జ్యోతి పూర్వజ్ షేర్ చేసిన  ఈ ఫోటోలు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా ఉన్నది.ముఖ్యంగా ఈమె కళ్ళు ఈ ఫోటోలకు హైలెట్గా నిలుస్తున్నాయని అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ షో చేయడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు జ్యోతి పూర్వజ్.. మరి రాబోయే రోజుల్లో తన ప్రాజెక్టులతో కెరియర్ ని ఏ స్థాయిలో నిలబెట్టుకుంటుందో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం జ్యోతి పూర్వజ్ గ్లామర్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు అందుకే ఈ అమ్మడు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం కిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' పుష్ప 2 ' అడ్వాన్స్ బుకింగ్స్‌... షాకింగ్ ఫిగ‌ర్స్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>