Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-286b45cb-a8e2-49bb-b4df-a17c72305111-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-286b45cb-a8e2-49bb-b4df-a17c72305111-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చినవారు తక్కువ సమయంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా.. తమకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి జాగ్రత్తలు విమర్శలకు కూడా దారితీస్తూ ఉంటాయి అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇద్దరు హీరోలకు పరిస్థితి ఇలాగే ఉంది అన్నది తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లు మొదటి వరుసలో ఉంటారు. త్రిబtollywood {#}NTR;Balakrishna;kalyan;India;Jr NTR;Hero;Allu Arjun;Tollywood;Cinemaఒకవైపు ఎన్టీఆర్ ఇంకోవైపు అల్లు అర్జున్.. పాపం ఇద్దరిదీ సేమ్ ప్రాబ్లం?ఒకవైపు ఎన్టీఆర్ ఇంకోవైపు అల్లు అర్జున్.. పాపం ఇద్దరిదీ సేమ్ ప్రాబ్లం?tollywood {#}NTR;Balakrishna;kalyan;India;Jr NTR;Hero;Allu Arjun;Tollywood;CinemaTue, 03 Dec 2024 14:15:00 GMTసినిమా ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చినవారు తక్కువ సమయంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా.. తమకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి జాగ్రత్తలు విమర్శలకు కూడా దారితీస్తూ ఉంటాయి అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇద్దరు హీరోలకు పరిస్థితి ఇలాగే ఉంది అన్నది తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లు మొదటి వరుసలో ఉంటారు.


 త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పుష్ప సినిమాతో అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోగలిగాడు అల్లు అర్జున్. ఇక ఇద్దరు కూడా  టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ప్రస్తుతం ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. వంశాల గోల లేకుండా తమకు తాము సొంతంగా ఒక వ్యవస్థను సృష్టించుకోడానికి ప్రయత్నిస్తున్నారు ఇద్దరు స్టార్ హీరోలు.


 నందమూరి అనే ఒక భారీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే మొదట్లో నందమూరి ఫ్యామిలీ నుంచి పెద్దగా మద్దతు లేకపోయినా ఇక తన కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు.  ఇప్పుడు ఏ సినిమా ఈవెంట్ లో కూడా నందమూరి బాలకృష్ణ పేరు తీయకుండానే ఇక  తన కంటూ ప్రత్యేకమైన వ్యవస్థను స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. దీంతో ఈ విషయం ఎన్టీఆర్ పై కొందరిలో నెగెటివిటీ కి కారణం అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ మెగా హీరో అనే ట్యాగ్ తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి గత కొంతకాలం నుంచి తనకంటూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థను స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో కెరియర్ తొలినాళ్లలో లాగా ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్లలో తన మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేరు తీయట్లేదు. దీంతో అటు అల్లు అర్జున్ కూడా నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. ఇలా ఇద్దరు హీరోలు ఒకే ప్రాబ్లం  ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>