LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/best--remedies--get-rid-skin-patchy-skin3e8fab66-acff-4fb2-88b3-a2aa637acc9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/best--remedies--get-rid-skin-patchy-skin3e8fab66-acff-4fb2-88b3-a2aa637acc9c-415x250-IndiaHerald.jpgప్రతి ఆడవారు తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. తమ ముఖం అందంగా లేదని తెలిసినా దగ్గర నుంచి ఏదో ఒక టిప్స్ ఇంట్లోనే పాటిస్తూ ఉంటారు. లేదంటే పార్లర్ కి వెళ్లి ఫేషియల్ను చేయించుకుంటారు. ఈ చలికాలంలో చాలా మందికి చర్మం గరుకుగా మారి పగుళ్లు ఏర్పడతాయి. దీనివల్ల చర్మంపై దురద, చిరాకు వంటి సమస్యలు వస్తాయి. చల్లటి వాతావరణం, గాలిలో తేమశాతం తక్కువగా ఉండటం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. వీటిని తొలగించుకునేందుకు చర్మాన్ని స్క్రబ్, మాయిశ్చరైజ్ చెయ్యటం వంటివి చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోయbest ; remedies ; get rid; skin; patchy skin{#}Nuvvu Nenu;Turmeric;oilప్యాచీ స్కిన్ పోగొట్టే బెస్ట్ రెమెడీస్ ఇవే..!ప్యాచీ స్కిన్ పోగొట్టే బెస్ట్ రెమెడీస్ ఇవే..!best ; remedies ; get rid; skin; patchy skin{#}Nuvvu Nenu;Turmeric;oilTue, 03 Dec 2024 14:03:00 GMTప్రతి ఆడవారు తమ అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. తమ ముఖం అందంగా లేదని తెలిసినా దగ్గర నుంచి ఏదో ఒక టిప్స్ ఇంట్లోనే పాటిస్తూ ఉంటారు. లేదంటే పార్లర్ కి వెళ్లి ఫేషియల్ను చేయించుకుంటారు. ఈ చలికాలంలో చాలా మందికి చర్మం గరుకుగా మారి పగుళ్లు ఏర్పడతాయి. దీనివల్ల చర్మంపై దురద, చిరాకు వంటి సమస్యలు వస్తాయి. చల్లటి వాతావరణం, గాలిలో తేమశాతం తక్కువగా ఉండటం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. వీటిని తొలగించుకునేందుకు చర్మాన్ని  స్క్రబ్,

మాయిశ్చరైజ్ చెయ్యటం వంటివి చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోయి, గురువుగా మారుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చర్మం తేమ సామర్ధ్యాన్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆర్గానిక్ రోజ్ వాటర్ ని ముఖంపై స్పే చేసి, దాన్ని 5 నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత శుభ్రమైన నీళ్లతో కడగాలి. ఇలా చేయటం వల్ల స్కిన్ సాఫ్ట్ గా మారుతుంది. ఇంట్లో ఉండే పాలు చర్మానికి క్లెన్సర్ గా పనిచేస్తాయి. ముందుగా పాలు తీసుకుని అందులో కొంచెం పసుపు కలపాలి. ఆ తర్వాత మొత్తాన్ని దూదిని తీసుకుని ఆ పాలల్లో ముంచి ముఖాన్ని సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత దీనిని శుభ్రం చేసుకోండి.

ఇది చర్మాన్ని మృదువుగా మార్చి, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మంపై ఉన్న మచ్చలకు, పొడిబారిన చర్మానికి మాశ్చరైజర్ చాలా అవసరం. దీనికోసం జోజోబా నువ్వు నేను వాడటం మంచిది. ఈ ఆయిల్ చర్మానికి యాంటీ ఆక్సిడెంట్స్ గా  పనిచేస్తుంది. దీనిని ప్రతి రోజు వాడటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించి, చర్మాన్ని మెరిపిస్తుంది. కోల్డ్ ప్రెస్ట్ వాల్ నట్స్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు ఈ సీరంతో ముఖం, మెడ చుట్టూ మసాజ్ చేయటం వల్ల ఫైన్ లైన్స్ తగ్గుతాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>