LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/meal-easy-stick-anytime-eaten-6fcb3b15-328f-4df1-a16d-468171b3a564-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/meal-easy-stick-anytime-eaten-6fcb3b15-328f-4df1-a16d-468171b3a564-415x250-IndiaHerald.jpgభోజనం తరువాత జీలకర్ర ని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్రలో ఎంతో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిసే ఉంటుంది. హోటల్ కి వెళితే కచ్చితంగా భోజనం తర్వాత దీనిని మనకు ఇస్తారు. అదేనంది సోంపు. భోజనం తర్వాత దీనిని తినకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇది నోటికి తాజా పరిమళం ఇవ్వడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ సోంపు అందిస్తుంది. అయితే, దీనిని కేవలం భోజనం తిన్న తర్వాతే తినాలి అనుకుంటే పొరపాటే. దీనిని ఎప్పుడైనా తినవచ్చు. దీనిని తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటmeal; Easy stick; anytime; eaten {#}cumin;Iron;Vitaminభోజనం తరువాతే కాదు..! ఈజీలకర్ర ని ఎప్పుడైనా తినవచ్చు!భోజనం తరువాతే కాదు..! ఈజీలకర్ర ని ఎప్పుడైనా తినవచ్చు!meal; Easy stick; anytime; eaten {#}cumin;Iron;VitaminTue, 03 Dec 2024 17:55:00 GMTభోజనం తరువాత జీలకర్ర ని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్రలో ఎంతో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి దీని గురించి తెలిసే ఉంటుంది. హోటల్ కి వెళితే కచ్చితంగా భోజనం తర్వాత దీనిని మనకు ఇస్తారు. అదేనంది సోంపు. భోజనం తర్వాత దీనిని తినకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇది నోటికి తాజా పరిమళం ఇవ్వడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ సోంపు అందిస్తుంది. అయితే, దీనిని కేవలం భోజనం తిన్న తర్వాతే తినాలి అనుకుంటే పొరపాటే.

 దీనిని ఎప్పుడైనా తినవచ్చు. దీనిని తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. భారతీయ వంటకాల్లో సోంపుని వివిధ రకాలు ఉపయోగిస్తుంటారు. ఇందులో కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. సాధారణంగా భోజనం తరువాత అరుగుదల కోసం దీనిని తింటారు. కానీ, టిఫిన్, భోజనానికి మధ్య కొంచెం ఈ సోంపును తినటం వల్ల సాధారణంగా తినే దానికంటే కొంచెం తక్కువగా తింటారని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే సోంపు తిన్న తరువాత కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలిగి తక్కువగా తింటారు. ప్రతిరోజు మామూలూ టీ కాకుండా సోంపుతో చేసిన టీ తాగటం వల్ల మూత్ర సమస్యలు తగ్గుతాయి.

 సోంపు అనేక జీర్ణ సమస్యల నుండి బయటపడడానికి ఇది సహాయపడుతుంది. ఉదయం టైమ్ లో దీనిని తినటం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశ్రమమం లభిస్తుంది. చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతుంటారు. ఉదయం పూట నీళ్లతో కానీ, డైరెట్ గా వాటిని తినటం వల్ల ఎముకలకు బలం వస్తుంది. సోంపులో ఉండే విటమిన్ సి, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయటంలో తోర్పడతాయి. అలసట లేకుండా మంచిగా నిద్ర పట్టాలంటే ఈ సోంపు గింజలు ఉపయోగపడతాయి. ప్రతిరోజు భోజనం తర్వాత వీటిని తినటం వల్ల రాత్రి హాయిగా నిద్రపోయి, ఉదయమునే చురుగ్గా పనిచేస్తారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>