MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-2a633f54-a64a-4c47-a4e2-7d9c45c8c119-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-2a633f54-a64a-4c47-a4e2-7d9c45c8c119-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య పై ఎలాంటి ట్రోలింగ్ జరిగింది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలోనే ఆయనపై మీమ్‌స్ బాగా వైరల్ అయ్యాయి. మరి ముఖ్యంగా శోభితా ధూళిపాళ్లని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు.Naga Chaitanya {#}Manam;Naga Chaitanya;Samantha;Heroine;Father;media;marriage;Newsనాగచైతన్యకు స్టార్ హీరోయిన్ తల్లి శాపనార్థాలు.. ఏ జన్మలో ఏ పాపం చేసాడో..?నాగచైతన్యకు స్టార్ హీరోయిన్ తల్లి శాపనార్థాలు.. ఏ జన్మలో ఏ పాపం చేసాడో..?Naga Chaitanya {#}Manam;Naga Chaitanya;Samantha;Heroine;Father;media;marriage;NewsTue, 03 Dec 2024 12:52:00 GMTశుభమాను పెళ్లి చేసుకుంటూ ఉంటే నాగచైతన్య పై సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వినిపిస్తూ ఉండడం  అక్కినేని ఫ్యాన్స్ కి చాలా కోపం కలిగిస్తుంది.  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య పై ఎలాంటి ట్రోలింగ్ జరిగింది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలోనే ఆయనపై మీమ్‌స్ బాగా వైరల్ అయ్యాయి. మరి ముఖ్యంగా శోభితా ధూళిపాళ్లని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు.


తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య కి స్టార్ హీరోయిన్ తల్లి శాపనార్థాలు కచ్చితంగా తగులుతాయి అంటూ మాట్లాడుతున్నారు జనాలు . సమంత - నాగ చైతన్య బంధం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . వీళ్ళు విడాకులు తీసుకొని ఫ్యాన్స్ కడుపు రగిలిపోయేలా చేశారు . తప్పు ఎవరిది అన్న విషయం పక్కన పెడితే.. ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలియడం ఇంకా ఇంకా సమంత ఫ్యాన్స్ కు మండిపోయేలా చేస్తుంది .



తాజాగా సమంత తండ్రి మరణించారు . అయినా సరే సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ పెట్టలేదు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్. కనీసం సమంతకు కాల్ చేసి ధైర్యం కూడా చెప్పలేదు . దీంతో అక్కినేని ఫ్యామిలీ పై సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు . అంతేకాదు తాజాగా సమంత తల్లి నాగచైతన్యకు శాపనార్ధాలు పెట్టింది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య ఏమో ఒకపక్క సంతోషంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే తన కూతురు మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తుంది అని .. తండ్రి కూడా మరణించడంతో సమంత ఇంకా డీలా పడిపోయింది అని సమంత ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వార్తలు మరింతగా ట్రెండ్ అవుతున్నాయి..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా వర్సెస్ అల్లు వార్ : మధ్యలో అడ్డం ఇరుక్కుపోయిన స్టార్ డైరెక్టర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>