MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-directorsc22cfec9-6af2-420f-ac24-ea5e7c68db8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-directorsc22cfec9-6af2-420f-ac24-ea5e7c68db8c-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ సినిమా యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే పుష్ప పార్టీ 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను , పాటలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాTollywood directors{#}Sangeetha;rashmika mandanna;sree;Yevaru;Rajamouli;Party;sukumar;Event;Allu Arjun;Tollywood;Cinema;Newsపుష్ప 2 : సుకుమార్.. రాజమౌళి అందుకే ఒకే విషయం గురించి చెప్పారా.. అసలు ట్విస్ట్ అదే..?పుష్ప 2 : సుకుమార్.. రాజమౌళి అందుకే ఒకే విషయం గురించి చెప్పారా.. అసలు ట్విస్ట్ అదే..?Tollywood directors{#}Sangeetha;rashmika mandanna;sree;Yevaru;Rajamouli;Party;sukumar;Event;Allu Arjun;Tollywood;Cinema;NewsTue, 03 Dec 2024 13:55:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ సినిమా యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే పుష్ప పార్టీ 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను , పాటలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం ఓ భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ... ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి ఒక రోజు వెళ్లాను. అక్కడ సుకుమార్ నాకు ఈ సినిమాలోని అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ ను చూపించాడు. అది అద్భుతంగా వచ్చింది. దానితో నేను సుకుమార్ తో దీనికి దేవి శ్రీ ప్రసాద్ తో రేంజ్ లో బ్యాగ్రౌండ్స్ స్కోర్ కొట్టిస్తావా కొట్టించు ... ఆ సన్నివేశం మరింత హైలెట్ అవుతుంది అని అన్నాను అని రాజమౌళిసినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అన్నాడు. ఇక సుకుమార్సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... ఈ మూవీ క్లైమాక్స్ కి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అని అన్నాడు. ఇకపోతే వీరిద్దరూ కూడా పుష్ప పార్ట్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడారు.

గత కొంత కాలంగా పుష్ప పార్ట్ 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మేకర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు , దానితో వేరే సంగీత దర్శకులతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ చేయించుకుంటున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దానితో ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోకూడదు అనే ఉద్దేశంతోనే వీరిద్దరు కూడా దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు అనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>