MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa-2-advance-bookings-shocking-figures91cfd731-9fbb-4c9f-8c1b-0cabc1e4541b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pushpa-2-advance-bookings-shocking-figures91cfd731-9fbb-4c9f-8c1b-0cabc1e4541b-415x250-IndiaHerald.jpgసాధారణంగా మాస్ సినిమాలకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం అరుదుగా జరుగుతుంది. పుష్ప ది రైజ్ రిలీజ్ సమయంలో సైతం క్రిటిక్స్ సినిమా గురించి నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే లక్, ఇతర అంశాలు కలిసొచ్చి ఆ సమయంలో పుష్ప ది రైజ్ మూవీ అంచనాలను మించి హిట్ గా నిలిచింది. అయితే పుష్ప ది రూల్ సినిమా సక్సెస్ సాధించాలంటే కేజీఎఫ్2 మూవీ రేంజ్ టాక్ రావాల్సిన అవసరం అయితే ఉంది. pushpa2{#}Industry;Mass;Cinema;media;Allu Arjunపుష్ప2 సినిమాకు ఆ రేంజ్ టాక్ వస్తుందా.. దేవరను మోసినట్టు ఫ్యాన్స్ మోయగలరా?పుష్ప2 సినిమాకు ఆ రేంజ్ టాక్ వస్తుందా.. దేవరను మోసినట్టు ఫ్యాన్స్ మోయగలరా?pushpa2{#}Industry;Mass;Cinema;media;Allu ArjunTue, 03 Dec 2024 13:15:00 GMTసాధారణంగా మాస్ సినిమాలకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం అరుదుగా జరుగుతుంది. పుష్ప ది రైజ్ రిలీజ్ సమయంలో సైతం క్రిటిక్స్ సినిమా గురించి నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే లక్, ఇతర అంశాలు కలిసొచ్చి ఆ సమయంలో పుష్ప ది రైజ్ మూవీ అంచనాలను మించి హిట్ గా నిలిచింది. అయితే పుష్ప ది రూల్ సినిమా సక్సెస్ సాధించాలంటే కేజీఎఫ్2 మూవీ రేంజ్ టాక్ రావాల్సిన అవసరం అయితే ఉంది.
 
అయితే కొంతమేర నెగిటివ్ టాక్ వస్తే దేవరను మోసినట్టు ఫ్యాన్స్ మోయగలరా అనే చర్చ సైతం జరుగుతుంది. దేవర సినిమాకు టికెట్ రేట్లు పెంచినా ఈ స్థాయిలో పెంచలేదనే సంగతి తెలిసిందే. దేవరను మోసినట్టు ఫ్యాన్స్ పుష్ప2 సినిమాను మోయగలరా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
 
పుష్ప2 సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్ల విషయంలో సంచలనాలను సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ అందరి రెమ్యునరేషన్లతో కలిపి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పుష్ప2 మూవీలో క్రేజీ ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద పుష్ప2కు ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
 
అల్లు అర్జున్ ఇతర భాషల్లో పుష్ప2 సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది. పాన్ వరల్డ్ స్థాయిలో బాక్సాఫీస్ ను పుష్ప2 షేక్ చేస్తుందేమో చూడాలి. పుష్ప ది రూల్ మూవీ ఎంతోమంది కెరీర్లను డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీ టాలీవుడ్ రేంజ్ ను పెంచిన సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీ కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పుష్ప ది రూల్ రిజల్ట్ కోసం ఇండస్ట్రీ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>