Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-479943f9-23cd-4eab-acf8-a3fe5f8b097d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-479943f9-23cd-4eab-acf8-a3fe5f8b097d-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ట్ నాని హీరో గా చేసిన దసరా సినిమాకు సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుతో వార్తలలో నిలిచాడు. ప్రస్తుతం, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన రెండవ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' కోసం మరోసారి నానితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే, ఈ సినిమా మాత్రం శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ సినిమా కంటే మరింత హింసాత్మకంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం అతని మూడవ ప్రాజెక్ట్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. Chiranjeevi {#}Nani;srikanth;Dussehra;Vijayadashami;Darsakudu;Telugu;Chiranjeevi;News;Director;Cinemaనాని డైరెక్టర్ తో చిరంజీవి.. అంచనాల పెంచేస్తున్న కాంబో?నాని డైరెక్టర్ తో చిరంజీవి.. అంచనాల పెంచేస్తున్న కాంబో?Chiranjeevi {#}Nani;srikanth;Dussehra;Vijayadashami;Darsakudu;Telugu;Chiranjeevi;News;Director;CinemaMon, 02 Dec 2024 17:44:00 GMTనాచురల్ స్టార్ట్ నాని హీరో గా చేసిన దసరా సినిమాకు సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుతో వార్తలలో నిలిచాడు. ప్రస్తుతం, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన రెండవ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' కోసం మరోసారి నానితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే, ఈ సినిమా మాత్రం శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ సినిమా కంటే మరింత హింసాత్మకంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం అతని మూడవ ప్రాజెక్ట్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

తాజా కథనాల ప్రకారం మెగాస్టార్ చిరంజీవికి అభిమాని అయిన శ్రీకాంత్ ఇటీవల లెజెండరీ నటుడికి ఒక కథను తెలియచేసాడని, ఈ ప్రాజెక్ట్‌కు చిరంజీవి నుండి అనుమతి కూడా  ఇచ్చాడు అని సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే, శ్రీకాంత్ తన కెరీర్‌లో ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. మరొకవైపు, మెగాస్టార్ చిరంజీవి వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలకు ఒకే చెప్తున్నారు. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ఠతో 'విశ్వంభర' సినిమా చేస్తున్న సంగతి అందరికి విదితమే.

అయితే, అటు చిరు విశ్వంభర షూటింగ్ పూర్తి అయినా తర్వాత.. ఇటు నాని ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల మూవీ షూటింగ్ మొదలు అవుతున్నట్టు సమాచారం. అలాగే, చిరంజీవి వీరాభిమాని అయిన శ్రీకాంత్ ఓదెల.. దసరా తర్వాతే మెగాస్టార్‌తో సినిమా చేయాలని అనుకున్నారట. కానీ, విశ్వంభర కారణంగా.. డేట్స్ లేకపోవడంతో నానితో ప్యారడైజ్‌ను చేసి అనంతరం మెగాస్టార్‌ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్ ఫ్యాన్స్ ను ఎంతగా అక్కటుకుంటుందో. అలాగే నానిని దసరా సినిమాలో డిఫరెంట్ లుక్ తో చూపించిన శ్రీకాంత్.. ఇక చిరు సినిమాలో చిరున ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ పేరుమీదున్న చెత్త రికార్డ్ ను బీట్ చేసిన సూర్య.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>