LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/world--aids--today--truth--hiv5d44fe4e-3241-47e7-a8e6-eae936d9080f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/world--aids--today--truth--hiv5d44fe4e-3241-47e7-a8e6-eae936d9080f-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ వ్యాధి అందరికీ కామన్ అయిపోయింది. ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది కొందరిలో ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధి అసలు ఎందుకు వస్తుందో మీకు తెలుసా? నేడే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. హెచ్ఐవి, ఎయిడ్స్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు, 1988 నుండి ప్రతి ఏడాది డిసెంబర్ 1 వ తేదీన దీనిని నిర్వహిస్తుంటారు. సమాజం, కుటుంబాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది... హెచ్ఐవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం దీన్ని ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ఎయిడ్స్ ప్రభావమేంటి, ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందనే దానWorld ; AIDS ; Today ; truth ; HIV{#}AIDS;local language;Nijam;Decemberనేడే ప్రపంచ ఎయిడ్స్ డే... హెచ్ఐవీ పై ఉన్న అపోహల్లో నిజమేంటో తెలుసుకోండి!నేడే ప్రపంచ ఎయిడ్స్ డే... హెచ్ఐవీ పై ఉన్న అపోహల్లో నిజమేంటో తెలుసుకోండి!World ; AIDS ; Today ; truth ; HIV{#}AIDS;local language;Nijam;DecemberMon, 02 Dec 2024 11:03:00 GMTఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ వ్యాధి అందరికీ కామన్ అయిపోయింది. ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది కొందరిలో ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధి అసలు ఎందుకు వస్తుందో మీకు తెలుసా? నేడే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. హెచ్ఐవి, ఎయిడ్స్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు, 1988 నుండి ప్రతి ఏడాది డిసెంబర్ 1 వ తేదీన దీనిని నిర్వహిస్తుంటారు. సమాజం, కుటుంబాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది... హెచ్ఐవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం దీన్ని ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ఎయిడ్స్ ప్రభావమేంటి, ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందనే దానిపై చాలామందికి రకరకాలుగా సందేహాలు ఉంటాయి. దీని గురించి నిజాలు ఏవో .. అపోహలు ఏవో ఇక్కడ చూద్దాం. ఈ ఏడాది ఎయిడ్స్ డే కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ థీమ్ ను ప్రకటించింది. అదే 'సరైన దారి ఎంచుకోండి.

 నా ఆరోగ్యం, నా హక్కు, ప్రపంచవ్యాప్తంగా స్థానిక ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈరోజున గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 2023 వ సంవత్సరంలో 13 లక్షల మందికి పైగా హెచ్ఐవి బారిన పడినట్లు ఆధ్యాయణాలు తెలిపాయి. అయితే, ఒకప్పుడు ఎయిడ్స్ ను నియంతరించే పరిస్థితి లేదు. దానికి సరైన చికిత్స కూడా లేదు. ఈ దీర్ఘకాలిక వ్యాధిని ఎలా గుర్తించాలి, రోగనిర్ధారణ, అంటూ యాది సంరక్షణ వంటి అంశాలపై అవగాహనను కల్పిస్తుంటారు. హెచ్ఐవి సోకిన వారు కొద్ది రోజుల్లోనే చనిపోతారనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ, దీనికి సరైన చికిత్స తీసుకుంటూ.. తగిన జాగ్రత్తలు పాటించటం వల్ల హెచ్ఐవి ఉన్నవారు కొన్ని సంవత్సరాల పాటు జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి సాధారణంగా దగ్గు, జలుబు, షేక్ హ్యాండ్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరిని వ్యాపిస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. అసురక్షత లైంగిక సంభోగం చేస్తే, జననాంగాల స్రావాల కారణంగా ఒకరి నుండి మరొకరికి ఈ హెచ్ఐవి వ్యాపిస్తుంది. హెచ్ఐవి మందులు వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలామంది అనుకుంటారు. ఇది ఏమాత్రం నిజం కాదు. దీనిది పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ.. కొన్ని రకాల మందులు ప్రతిరోజు వాడుతూ, సరైన చికిత్స తీసుకోవటం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2.. పిల్లల వెర్షన్ ట్రైలర్ చూశారా.. అదిరిపోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>