LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ladies-sress-choose--choose--right-one08a064e6-f59b-4f6a-9ea1-fdecdf170abb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ladies-sress-choose--choose--right-one08a064e6-f59b-4f6a-9ea1-fdecdf170abb-415x250-IndiaHerald.jpgమహిళలు సాంప్రదాయంగా ఉండాలి అంటే చీరని తప్పకుండా కట్టాల్సిందే. చీర కడితే మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం బాగుంటుంది. రోజురోజుకీ మార్కెట్లో కొత్త ట్రెండ్ వస్తున్నాయి. అయితే, ఎన్ని ఉన్నా సరే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో చీరకి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఎన్ని రకాల దుస్తులు వచ్చిన మహిళలు చీరకే మొదటి ప్రాధాన్యతను ఇస్తారు. అయితే, చాలామంది మహిళలు కొత్త చీరలకు కూడా పాత పెట్టికోట్ లను ఉపయోగిస్తారు. ఈ విషయంపై అర్థ శ్రద్ధ చూపరు. పాతది ఉంది కదా అని దాన్నే వాడేస్తుంటారు. అది సరైన పద్ధతి కాదని ఫ్యాషన్ నిపుణులLadies; sress; choose ; choose ; right one{#}Fashionమహిళలు... సరైనది ఎంచుకోండి..!మహిళలు... సరైనది ఎంచుకోండి..!Ladies; sress; choose ; choose ; right one{#}FashionMon, 02 Dec 2024 17:37:00 GMTమహిళలు సాంప్రదాయంగా ఉండాలి అంటే చీరని తప్పకుండా కట్టాల్సిందే. చీర కడితే మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం బాగుంటుంది. రోజురోజుకీ మార్కెట్లో కొత్త ట్రెండ్ వస్తున్నాయి. అయితే, ఎన్ని ఉన్నా సరే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో చీరకి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఎన్ని రకాల దుస్తులు వచ్చిన మహిళలు చీరకే మొదటి ప్రాధాన్యతను ఇస్తారు. అయితే, చాలామంది మహిళలు కొత్త చీరలకు కూడా పాత పెట్టికోట్ లను ఉపయోగిస్తారు. ఈ విషయంపై అర్థ శ్రద్ధ చూపరు. పాతది ఉంది కదా అని దాన్నే వాడేస్తుంటారు. అది సరైన పద్ధతి కాదని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు.

చీరకట్టు అందంగా కనిపించాలంటే దానికి ఎలాంటి పిటికోట్స్ ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలందరూ నచ్చిన చీర కోసం అన్ని షాపులకు తిరుగుతుంటారు. చీర రంగు, నాణ్యత, డిజైన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. కానీ, సారీ పెట్టి కోట్స్ విషయంలో మాత్రం శ్రద్ధ చూపరు. చీర కట్టు అందంగా కనిపించాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. చీర రంగులో ఉన్న పెటికోట్స్ వాడటం వల్ల చీరకట్టు చూడడానికి అందంగా కనిపిస్తుంది. చీరను బట్టి పెటికోట్ ను ఎంచుకోవాలి. తేలికగా ఉంటే చీరలకు బరువుగా ఉండేవి... బరువుగా ఉన్నా చీరకు తేలికగా ఉండే వాటిని వాడాలి.

షిపాన్, జార్జెట్, నెట్, కాటన్ వంటి చీరలను ఎంచుకున్నప్పుడు వాటి రంగును పెటికోట్ వాడటం వల్ల చీరలు అందంగా కనిపిస్తాయి. అందరూ మహిళలు నెట్ సారీ కి కాటన్ పెట్టికోట్ ను ఉపయోగిస్తారు. దానికి కాటన్ కాకుండా శాటిన్, షిమ్మర్ రకం ఎంచుకోవటం మంచిది. శరీరా ఆకృతిని, ఎత్తుకు సరిపోయే వాటిని మాత్రమే వాడాలి. పొడవాటి పెడికోడ్స్ తీసుకోవడం కంటే కాలు మడిమలకు అంగుళం పైన ఉండే వాటిని తీసుకోవాలి. మీ ఎత్తుకంటే పొడవుగా ఉన్న వాటిని ఎంచుకోవడం వల్ల దాన్ని ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. దీన్ని వల్ల చీర కట్టు సరిగ్గా ఉండదు. పాత పెటికోట్స్ ఉన్నాయని కొత్త చీరకు ఉపయోగిస్తే, చీర కట్టు పద్ధతి మారిపోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ పేరుమీదున్న చెత్త రికార్డ్ ను బీట్ చేసిన సూర్య.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>