MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaah-bhatia83fdd366-adb5-4a49-9ef9-24357fa7a16b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaah-bhatia83fdd366-adb5-4a49-9ef9-24357fa7a16b-415x250-IndiaHerald.jpgతమన్నా కూడా ఈ మధ్యకాలంలో కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుకోవడం ప్రారంభించింది . అలా ఇరుక్కుంటేనే అవకాశాలు వస్తున్నాయి అన్న ఆలోచనలో ఉండిపోయిందో.. లేకపోతే పొరపాటున అలా అవకాశాలు దక్కించుకోవడానికి మాట్లాడుతుందో తెలియదు కానీ తమన్నా చేస్తున్న కొన్ని కొన్ని కామెంట్స్ ఈ మధ్యకాలంలో హాట్ హాట్గా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా డేటింగ్ లో ఉంటూ పెళ్లి చేసుకోకుండా టైంపాస్ చేస్తున్న తమన్న పై మధ్యకాలంలో వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి . tamannaah bhatia{#}tamannaah bhatia;marriage;Manam;News;Cinema"అది వదిలెస్తేనే బాగుపడతారు".. తమన్నా బోల్డ్ సలహా..మీరు ఫాలో అవుతారా !"అది వదిలెస్తేనే బాగుపడతారు".. తమన్నా బోల్డ్ సలహా..మీరు ఫాలో అవుతారా !tamannaah bhatia{#}tamannaah bhatia;marriage;Manam;News;CinemaMon, 02 Dec 2024 11:06:17 GMTతమన్నా కూడా ఈ మధ్యకాలంలో కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుకోవడం ప్రారంభించింది . అలా ఇరుక్కుంటేనే అవకాశాలు వస్తున్నాయి అన్న ఆలోచనలో ఉండిపోయిందో..  లేకపోతే పొరపాటున అలా అవకాశాలు దక్కించుకోవడానికి మాట్లాడుతుందో తెలియదు కానీ తమన్నా చేస్తున్న కొన్ని కొన్ని కామెంట్స్ ఈ మధ్యకాలంలో హాట్ హాట్గా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా డేటింగ్ లో ఉంటూ పెళ్లి చేసుకోకుండా టైంపాస్ చేస్తున్న తమన్న పై మధ్యకాలంలో వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి .


తాజాగా తమన్నా ఇండస్ట్రీలో ఉండే మహిళల గురించి మాట్లాడి మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. "ప్రతి రంగంలో కూడా మహిళలు ఉన్నారు . పురుషులకి పోటీగా మహిళలు కూడా ప్రతి ఒక్క పనిని సమానంగా చేస్తున్నారు.  అయితే మహిళలు అనేవారు ఎలా ఉండాలి అనే విషయంపై తమన్న కొన్ని సలహాలు ఇచ్చింది". సికిందర్ కా ముకుధర్ అనే మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తమన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని ఫాన్స్ తో పంచుకుంది.

 

"మనం ఆడ మగ అని బేధాలతో మాట్లాడటం ఆపేస్తే చాలా బాగుంటుంది . మనం మనుషులం మనుషులుగానే ట్రీట్ చేయాలి . ఆడ మగ అనే వ్యత్యాసం చూపించకూడదు . ఈగో ఫీలింగ్ లేకపోతే కచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది . మనల్ని మనం మనుషులుగా చూడకపోతే వేరే వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి అంటూ చెప్పుకొచ్చింది".  తమన్నా చెప్పిన మాటలు నిజమే సమాజంలో ఆడ మగ అంటూ తేడా ఏమీ లేకుండా ముందుకు వెళ్తేనే ప్రపంచం కూడా బాగుపడుతుంది . కానీ అన్ని విషయాలలో కుదరదుగా అంటూ తమన్న కు లేడీస్ ఫాన్స్ కూడా కౌంటర్స్ వేస్తున్నారు. మరొక పక్క తమన్న పరోక్షకంగానే స్టార్ హీరోస్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో మాకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని అడిగేసింది అంటూ జనాలు  ఆమె మాట్లాడిన మాటలను ట్రెండ్ చేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2.. పిల్లల వెర్షన్ ట్రైలర్ చూశారా.. అదిరిపోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>