MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amala-akeneni-shobitha-comments-viral8712faf8-418a-47ef-9867-3a7c3274d42a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amala-akeneni-shobitha-comments-viral8712faf8-418a-47ef-9867-3a7c3274d42a-415x250-IndiaHerald.jpgఈనెల 4వ తేదీన నాగచైతన్య, శోభిత పెళ్లి చాలా గ్రాండ్గా అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతోంది.. ఎంగేజ్మెంట్ ఫోటోలతో పాటుగా ఇటీవలే పెళ్లికి సంబంధించిన అన్ని పనులను కూడా చకచకా చేసేస్తున్నారు. అక్కినేని కుటుంబం శోభిత కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగే పనులకు సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉన్నారు శోభిత, నాగచైతన్య అయితే ఇలాంటి సమయంలోనే నాగర్జున భార్య అమల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. యాంకర్ ఇలా అడుగుతూ..IFFA లో పాల్గొన్నారు కదా ఎలా ఉందని అమలా అని అడగగా.. అక్కినేని AMALA AKENENI;SHOBITHA;COMMENTS;VIRAL{#}annapurna;Girl;Akkineni Nageswara Rao;Varsham;shobitha;Amala Akkineni;Wife;Naga Chaitanyaవామ్మో: కొత్త కోడలు పై అమల షాకింగ్ కామెంట్స్..!వామ్మో: కొత్త కోడలు పై అమల షాకింగ్ కామెంట్స్..!AMALA AKENENI;SHOBITHA;COMMENTS;VIRAL{#}annapurna;Girl;Akkineni Nageswara Rao;Varsham;shobitha;Amala Akkineni;Wife;Naga ChaitanyaMon, 02 Dec 2024 19:15:00 GMTఈనెల 4వ తేదీన  నాగచైతన్య, శోభిత పెళ్లి చాలా గ్రాండ్గా అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతోంది.. ఎంగేజ్మెంట్ ఫోటోలతో పాటుగా ఇటీవలే పెళ్లికి సంబంధించిన అన్ని పనులను కూడా చకచకా చేసేస్తున్నారు. అక్కినేని కుటుంబం శోభిత కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగే పనులకు సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉన్నారు శోభిత, నాగచైతన్య అయితే ఇలాంటి సమయంలోనే నాగర్జున భార్య అమల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది.

యాంకర్ ఇలా అడుగుతూ..IFFA లో పాల్గొన్నారు కదా ఎలా ఉందని అమలా అని అడగగా..
అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటుగా ఐదు మంది లెజెండ్రి సెంచరీ ఇయర్ ను Iffa నిర్వహించడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపింది. అలాగే గతంలో ఎన్నో చోట్ల అన్నపూర్ణ స్టూడియో కి సంబంధించిన విద్యార్థుల చిత్రాలను కూడా ప్రదర్శించారని తెలిపింది. ఈ విషయం తమకి చాలా ఆనందాన్ని కలిగిస్తోందని కూడా తెలియజేసింది అమల.


యాంకర్ మరొక ప్రశ్న వేయగా సినీ రంగంలో వచ్చే యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారని అడగగా.. అమల ఇలా మాట్లాడుతూ ఇప్పుడు కొంతమంది నిర్మాతలు మహిళలకు మంచి పాత్రలనే ఇస్తున్నారని.. మహిళలంటే కేవలం కెమెరా ముందు నటిగా మాత్రమే కాకుండా టెక్నీషియల్గా ఫిలిం మేకర్ గా కూడా వెళ్లవచ్చని తెలిపారు.


అలాగే మీరు సినీ లైఫ్ లో పోషించిన పాత్రలు ఎలా అనిపించాయని అడగగా.. తాను పోషించిన ప్రతిపాత్ర కూడా తనను ఇంత దూరానికి తీసుకువచ్చిందని నమ్ముతానని ఇంట్లో భార్యగా ,కోడలిగా, తల్లిగా అన్ని పాత్రలు కూడా తనకి చాలా ప్రత్యేకమైన పాత్రలు అని తెలిపింది.

కొత్త కోడలికి ఏవైనా సలహాలు ఇస్తారా అని అడగగా..? అందుకు అమల ఆమె చాలా టాలెంటెడ్ మెచ్యూర్డ్ మహిళ అని తెలిపింది. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు.. ఆమె కచ్చితంగా ఒక మంచి భార్యగా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారని తెలిపింది. తనకి అన్ని విషయాలు బాగా తెలుసని చాలా తెలివైన అమ్మాయి అంటే కితాబ్ ఇచ్చింది. మొత్తానికి శోభిత అని మాత్రం చాలా తెలివైన అమ్మాయి అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.


అలాగే పిల్లల గురించి మాట్లాడుతూ సినీ రంగంలో తన పిల్లలు విజయాలు సంతోషాన్ని అందిస్తాయని.. కానీ నిజానికి నా విద్యార్థుల విజయాలు అంతకంటే మరింత ఆనందాన్ని కలిగిస్తాయని తెలిపింది అమల..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ పేరుమీదున్న చెత్త రికార్డ్ ను బీట్ చేసిన సూర్య.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>