MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/in-that-regard-the-upasana-that-the-husband-maman-is-facing-really-have-to-pick-up-the-spoon-and-stick-it3fcfe2b9-318e-4261-9e5c-fb6b6bba3bf4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/in-that-regard-the-upasana-that-the-husband-maman-is-facing-really-have-to-pick-up-the-spoon-and-stick-it3fcfe2b9-318e-4261-9e5c-fb6b6bba3bf4-415x250-IndiaHerald.jpg ఉపాసన ఎప్పుడు జెన్యున్ పర్సన్ . తప్పు చేస్తే తప్పు చేసినట్లే ఉంటుంది . తప్పు చేయకపోతే తప్పు చేయదు . ఉపాసన చాలా చాలా మంచి మనిషి . ఆ విషయం అందరికీ తెలుసు . ఉపాసన న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటుంది . ఆ విషయం కూడా అందరికీ తెలుసు . అయితే ఉపాసన ఇప్పుడు పుష్ప2 విషయంలో మెగా ఫ్యామిలీతోనే డీల్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.upasana{#}Upasana;Ishtam;Husband;war;Chiranjeevi;Hero;Cinema;Yevaru;News;Allu Arjunఆ విషయంలో భర్త-మామనే ఎదురిస్తున్న ఉపాసన.. నిజంగా చెతులెత్తి దండం పెట్టాల్సిందే..!?ఆ విషయంలో భర్త-మామనే ఎదురిస్తున్న ఉపాసన.. నిజంగా చెతులెత్తి దండం పెట్టాల్సిందే..!?upasana{#}Upasana;Ishtam;Husband;war;Chiranjeevi;Hero;Cinema;Yevaru;News;Allu ArjunMon, 02 Dec 2024 10:24:53 GMTమెగా వర్సెస్ అల్లు వార్ లోఖి ఉపాసన తలదూర్చింది అన్న మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుంది. ఉపాసన ఎప్పుడు జెన్యున్ పర్సన్ . తప్పు చేస్తే తప్పు చేసినట్లే ఉంటుంది . తప్పు చేయకపోతే తప్పు చేయదు . ఉపాసన చాలా చాలా మంచి మనిషి . ఆ విషయం అందరికీ తెలుసు . ఉపాసన న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటుంది . ఆ విషయం కూడా అందరికీ తెలుసు . అయితే ఉపాసన ఇప్పుడు పుష్ప2  విషయంలో మెగా ఫ్యామిలీతోనే డీల్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.


మరి కొద్ది రోజుల్లోనే పుష్ప2 రిలీజ్ కాబోతుంది . అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా దీనిపై ట్వీట్ చేసింది లేదు. నోరు విప్పి మాట్లాడింది లేదు . ఈ విషయంతో అర్థమైపోతుంది ఇండస్ట్రీలో మెగా వర్సెస్ అల్లు వార్ ఎంత హాట్ గా హిట్ పెంచేసిందో . అయితే మెగా ఫ్యామిలీ కారణంగా బన్నీ ఎంతో కష్టపడి నటించిన పుష్ప2 సినిమాకి నెగిటివ్ టాక్ రావడం ఉపాసనకి అస్సలు ఇష్టం లేదట . ఆ కారణంగానే ఉపాసన తన భర్త రామ్ చరణ్ అదే విధంగా మెగాస్టార్ చిరంజీవిలను డైరెక్ట్ గా అడిగేసిందట.

 

"సోషల్ మీడియాలో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. దానివల్ల బన్నీ కెరియర్ కూడా స్పాయిల్ అవ్వచ్చు.. కష్టపడి నటించిన సినిమా ..మన ఫ్యామిలీ మధ్య గొడవలు లేవు అన్న విషయం క్లారిటీగా
ఫాన్స్ కి చెప్పేస్తే సరిపోతుంది కదా.. ఇలా మౌనం వహిస్తూ  ఎంత టైం వేస్ట్ చేస్తారు.. పుష్ప 2 కి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు.. మన పరంగా నెగిటివ్ టాక్ రాకూడదు కదా " అంటూ లీడ్ తీసుకొని మరి ఉపాసన తన భర్త మామలనే ఎదిరించిందట. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే నిజంగా ఉపాసన అలా చేసి ఉంటే మాత్రం చాలా గ్రేట్ అంటున్నారు బన్నీ అభిమానులు . ఎవరు పట్టించుకోని మూమెంట్లో ఉపాసన ఇలా లీడ్ తీసుకొని మరి బన్నీ కోసం సపోర్ట్ చేయడం అది కూడా తన సొంత భర్త - మామని ఎదిరించే విధంగా మాట్లాడడం.. ఆమె నిజాయితీకి నిదర్శనం అంటున్నారు . ఆ విషయంలో ఉపాసనకి చేతులెత్తి దండం పెట్టాలి అంటూ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టీజర్: కొత్త కాన్సెప్ట్ తో ఉపేంద్ర UI .. టీజర్ అదుర్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>