MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-moviesf3fe71ad-2b62-4170-91bf-62203ff31c72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-moviesf3fe71ad-2b62-4170-91bf-62203ff31c72-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో బాక్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే కొన్ని సినిమాలు అపజయాలను అందుకున్నాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సింగ్ నేపద్య సినిమాలు ఏవి .? అందులో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం. తమ్ముడు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ప్రారంభంలో నటించిన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. తన అన్న ఆశయం నెరవేర్చేందుకు తమ్ముడు బాక్సింగ్ లో తన ప్రత్యర్థిని ఏ విTelugu movies{#}puri jagannadh;Tammudu;Thammudu;varun tej;Ananya Pandey;vijay deverakonda;Comedy;Tamil;Love;Tollywood;Kannada;Box office;Pawan Kalyan;Telugu;Hindi;Cinemaతమ్ముడు.. లైగర్ మాత్రమే కాదు.. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలేవో తెలుసా..?తమ్ముడు.. లైగర్ మాత్రమే కాదు.. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలేవో తెలుసా..?Telugu movies{#}puri jagannadh;Tammudu;Thammudu;varun tej;Ananya Pandey;vijay deverakonda;Comedy;Tamil;Love;Tollywood;Kannada;Box office;Pawan Kalyan;Telugu;Hindi;CinemaSun, 01 Dec 2024 09:46:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో బాక్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే కొన్ని సినిమాలు అపజయాలను అందుకున్నాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సింగ్ నేపద్య సినిమాలు ఏవి .? అందులో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

తమ్ముడు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ప్రారంభంలో నటించిన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. తన అన్న ఆశయం నెరవేర్చేందుకు తమ్ముడు బాక్సింగ్ లో తన ప్రత్యర్థిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు. కామెడీ , సెంటిమెంట్ , లవ్ కలగలిపి బాక్సింగ్ నేపథ్యం ప్రధానంగా ఉండే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ బాక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

లైగర్ : టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించగా .. పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. బాక్సింగ్ నేపథ్యంలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది.

గని : టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇక వరుణ్ తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ ని బాక్సింగ్ నేపథ్యం లో రూపొందించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అంబానీ నుంచి ఆదాని వరకు .. వీరి మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>