MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka61271bb2-9b22-4835-9a19-bdf291cadbb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka61271bb2-9b22-4835-9a19-bdf291cadbb9-415x250-IndiaHerald.jpgబాయ్ ఫ్రెండ్ అడిగిన గిఫ్ట్ ఇవ్వకపోతే సూసైడ్ ..బాయ్ ఫ్రెండ్ మెసేజ్ కి లైక్ కొట్టకపోతే సూసైడ్ ..బాయ్ ఫ్రెండ్ తన పిక్ ని డీపీగా పెట్టుకోకపోతే సూసైడ్ ..వామ్మో ఒకటారెండా.. చిన్న చిన్న విషయాలకి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మరీ విడ్డూరం ఏంటంటే తల్లిదండ్రులు మందలించిన తల్లిదండ్రులు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా కొంతమంది సూసైడ్ చేసేసుకుంటున్నారు. సూసైడ్ అన్న పదాన్ని సూసైడ్ చేసుకునే అంత దారుణంగా మార్చేశారు..నేటి కాలం యువతీ యువకులు . Anushka{#}anoushka;Anushka;Sucide;Gift;Girl;Parents;Cinema;Tollywood;Heroineఆ రోజు నైట్ హర్ట్ అయిన హీరోయిన్ అనుష్క .. సూసైడ్ చేసుకోవాలి అనుకుందా..?ఆ రోజు నైట్ హర్ట్ అయిన హీరోయిన్ అనుష్క .. సూసైడ్ చేసుకోవాలి అనుకుందా..?Anushka{#}anoushka;Anushka;Sucide;Gift;Girl;Parents;Cinema;Tollywood;HeroineSun, 01 Dec 2024 15:48:11 GMTఈ మధ్యకాలంలో ఇది ఒక అలవాటు లా మారిపోయింది . నచ్చిన పని జరగకపోతే సూసైడ్.. గర్ల్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ టయానికి రాకపోతే సూసైడ్.. గర్ల్ ఫ్రెండ్ అడిగింది ఇవ్వకపోతే సూసైడ్ .. బాయ్ ఫ్రెండ్ అడిగిన గిఫ్ట్ ఇవ్వకపోతే సూసైడ్ ..బాయ్ ఫ్రెండ్ మెసేజ్ కి లైక్ కొట్టకపోతే సూసైడ్ ..బాయ్ ఫ్రెండ్ తన పిక్ ని  డీపీగా పెట్టుకోకపోతే సూసైడ్ ..వామ్మో ఒకటారెండా.. చిన్న చిన్న విషయాలకి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మరీ విడ్డూరం ఏంటంటే తల్లిదండ్రులు మందలించిన తల్లిదండ్రులు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా కొంతమంది సూసైడ్ చేసేసుకుంటున్నారు.  సూసైడ్ అన్న పదాన్ని సూసైడ్ చేసుకునే అంత దారుణంగా మార్చేశారు..నేటి కాలం యువతీ యువకులు .


అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి సూసైడ్ చేసుకోబోయింది అన్న వార్త ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిపోయింది . అనుష్క శెట్టి చాలా చాలా గట్టి అమ్మాయి ఎంతలా అంటే తను నటించిన సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయిన పెద్దగా పట్టించుకోదు . తనపై నెగిటివ్ ట్రోలింగ్ చేసిన కూడా జనాలను అస్సలు ఏమీ అనదు . మొత్తం పాజిటివ్ మైండ్ తో నిండిపోయిన అమ్మాయి . అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మాత్రం అనుష్క శెట్టి చాలా చాలా ప్రెజర్ అనుభవించిందట . అసలు ఇండస్ట్రీలో ఇలాంటి చెత్త వాగుడు ఎలా వాగుతారు అన్న రేంజ్ లో బాధ పడిపోయిందట.  ఇండస్ట్రీలోకి రాకముందు చాలా పాజిటివ్ నేచర్ తో ఉన్నా.. అనుష్క శెట్టి ఇండస్ట్రీకి రాగానే ఒక పెళ్లైన హీరోతో ఆమెకు అఫైర్ అంట కట్టడంపై చాలా దారుణంగా బాధపడిపోయిందట .



తల్లిదండ్రులు ఆమెకు సపోర్ట్ చేస్తున్న సరే ఆమె ఫ్రెండ్స్ ఎక్కడ కనిపించినా ఆ విధంగా మాట్లాడడంతో ఆమె బాగా హర్ట్ అయిందట . ఒకానొక టైం లో సూసైడ్ కూడా చేసుకోవాలి అన్నంత మెంటల్ డిప్రెషన్ కి గురైపోయిందట . ఆ టైంలో తల్లిదండ్రులు ఆమెకు బాగా సపోర్ట్ చేశారట . మెల్ల మెల్లగా అనుష్క శెట్టి ఆ రూమర్స్ నుంచి బయటకు రావడం ప్రారంభించింది . ఆ తర్వాత సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేసి టాలీవుడ్ జేజమ్మగా మారిపోయింది . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది మాత్రం అనుష్క శెట్టి అంత పిరికిది కాదు అని ఎవరో అనుష్క అంటే పడని వాళ్ళే ఇలా ఆమె గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు అంటూ బాధ పడిపోతున్నారు . అనుష్క శెట్టి త్వరలోనే "ఘాటి" సినిమాతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ కళ్యాణ్ ను కాపాడాలంటూ కేంద్రానికి జనసైనికుల డిమాండ్.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>