MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroinef44634a1-a63c-4840-aa62-61b33aaccc99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroinef44634a1-a63c-4840-aa62-61b33aaccc99-415x250-IndiaHerald.jpg పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమాలల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు . అంతేకాదు వాళ్ళ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు . ఇక్కడే ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ఇరుక్కునేస్తున్నారు ఆ స్టార్ హీరోయిన్స్. సాధారణంగా ఏ బ్యూటీ అయినా సరే హీరోయిన్గా ఎదగాలి అనుకుంటుంది తప్పిస్తే ఎక్కడ ఐటమ్ గర్ల్ ఎదగాలి అని ఎవరు అనుకోరు . heroine{#}BEAUTY;Yevaru;India;Heroine;Heroనొక్కితే నొక్కించుకోవాలి.. గిల్లితే గిల్లించుకోవాలి.. కండీషన్స్ అప్లై..!నొక్కితే నొక్కించుకోవాలి.. గిల్లితే గిల్లించుకోవాలి.. కండీషన్స్ అప్లై..!heroine{#}BEAUTY;Yevaru;India;Heroine;HeroSun, 01 Dec 2024 16:10:00 GMTఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ బాగా క్యాలిక్యులేటర్ గా లెక్కలు వేస్తున్నారు . ఎంతలా అంటే చిన్న చిన్న హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే నటించడం లేదు.  పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమాలల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు . అంతేకాదు వాళ్ళ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు . ఇక్కడే ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ఇరుక్కునేస్తున్నారు ఆ స్టార్ హీరోయిన్స్. సాధారణంగా ఏ బ్యూటీ అయినా సరే హీరోయిన్గా ఎదగాలి అనుకుంటుంది తప్పిస్తే ఎక్కడ ఐటమ్ గర్ల్ ఎదగాలి అని ఎవరు అనుకోరు .


కొన్ని కొన్ని సార్లు పరిస్థితుల డిమాండ్ చేస్తే అలా నటించాల్సిన సిచువేషన్ క్రియేట్ అవుతుంది.  అయితే ఇక్కడ టైర్ 2 హీరోలకి బాగా మండిపోయే విధంగా చేస్తున్నారు కొంతమంది కత్తిలాంటి బ్యూటీస్ . పెద్ద పెద్ద హీరోలు నొక్కితే.. నొక్కించుకుంటారు.. గిల్లితే గిల్లించుకుంటారు .. కానీ టైర్ 2 హీరో సినిమాల్లో  అదేవిధంగా చిన్న హీరోల సినిమాలకు సపోర్ట్ చేయరు అని ఘాటు మాట్లాడుతున్నారు చిన్న హీరోలు. ఆఖరికి ఈ ంధయ కాలంలో హీరోయిన్స్  గెస్ట్ పాత్రలు అడిగినా కూడా నో చెప్పేస్తున్నారు అని లబోధిబో అంటున్నారు టైర్ 2 హీరోస్.



హీరోయిన్స్ కి నొక్కేవాళ్ళు నొక్కితేనే కరెక్ట్ గా ఉంటుంది అంటూ ఘాటు ఘాటుగా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఆ హీరోలా బాధలోనూ న్యాయం ఉంది. అందరూ  హీరోయిన్లు పాన్ ఇండియా హీరోలే కావాలి అంటే చిన్న చిన్న హీరోల పరిస్థితి ఏంటి ..? వాళ్లు కెరియర్ లో సెటిల్ అవ్వాలిగా.. వాళ్లకి కొన్ని కోరికలు ఉంటాయిగా.. ఇలా హీరోయిన్ లు అందరూ కూడా బడా బడా స్టార్స్ నే నొక్కాలి గిల్లాలి అంటే ఎలా..? అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడు టైర్ 2 హీరోలు కూడా కూసింత నోరు చేసుకుని గట్టిగా మాట్లాడడం నేర్చుకున్నారు అన్న విషయం బాగా అర్థమైపోతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ కళ్యాణ్ ను కాపాడాలంటూ కేంద్రానికి జనసైనికుల డిమాండ్.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>