LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dough--fridge--use--health-eat15a9fb76-0e18-47e5-a337-37098d6142d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dough--fridge--use--health-eat15a9fb76-0e18-47e5-a337-37098d6142d4-415x250-IndiaHerald.jpgచాలామంది చపాతి చేసుకున్నాక మిగిలిన పిండిని ఫ్రిజ్లో పెడతారు. ఇలా పెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది ఫ్రిజ్ లో.. పండినా కూరలు, కోడిగుడ్లు, కూరగాయలను రోజుల తరబడి పెడుతుంటారు. ఫ్రిజ్లో పెట్టకూడదని ఆహార పదార్థాలు అన్నిటిని పెడుతుంటారు. ఇలా రోజుల తరబడి అందులో స్టోర్ చేసి ఉపయోగించటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరు పగలు గోధుమపిండి ముద్ద మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్లో పెడుతుంటారు. రాత్రి సమయంలో కూడా పిండి మిగిలిపోతే దాన్ని మరుసటి రోజున ఉపయోగిస్తారు. ఇలా పిండిని స్టోర్ చేసి వాడటం మంచిది కాదdough ; fridge ; use ; health; eat{#}Ee Rojullo;Airపిండి ముద్దను ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా.. ఇది తప్పక‌ తెలుసుకోవాల్సిందే..!పిండి ముద్దను ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా.. ఇది తప్పక‌ తెలుసుకోవాల్సిందే..!dough ; fridge ; use ; health; eat{#}Ee Rojullo;AirSun, 01 Dec 2024 12:13:00 GMTచాలామంది చపాతి చేసుకున్నాక మిగిలిన పిండిని ఫ్రిజ్లో పెడతారు. ఇలా పెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది ఫ్రిజ్ లో.. పండినా కూరలు, కోడిగుడ్లు, కూరగాయలను రోజుల తరబడి పెడుతుంటారు. ఫ్రిజ్లో పెట్టకూడదని ఆహార పదార్థాలు అన్నిటిని పెడుతుంటారు. ఇలా రోజుల తరబడి అందులో స్టోర్ చేసి ఉపయోగించటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరు పగలు గోధుమపిండి ముద్ద మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్లో పెడుతుంటారు.

 రాత్రి సమయంలో కూడా పిండి మిగిలిపోతే దాన్ని మరుసటి రోజున ఉపయోగిస్తారు. ఇలా పిండిని స్టోర్ చేసి వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎప్పటికప్పుడు వేడిగా వండుకుని పదార్థాలు తినటం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరవు. కానీ, ఈ రోజుల్లో చాలామంది ఫ్రిజ్ లో స్టోర్ చేసిన ఆహార పదార్థాలను వేడి చేసుకుని తింటుంటారు. అలా తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది చపాతి తినేవారు పిండి ముద్దను కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీలు చేసి తింటుంటారు. అలా నీరు కలిపి ఉంచిన పిండి ముద్దలు బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది ఫుడ్ పాయిజనింగ్ కి కారణం అవుతుంది. ఇలా స్టోర్ చేసి తినటం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, చాలావరకు కూడా బ్యాక్టీరియా తక్కువ ఉష్ణోగ్రతలో పెరుగుతుందని అనేక అధ్యాయనాలు తెలిపాయి. ఫ్రిజ్లో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా లిస్టేరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది ఎక్కువగా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలోనే పెరుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ఫ్రిజ్ ను శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ పిండి ముద్దను ఫ్రిజ్లో స్టోర్ చేయాలంటే ఒక రోజుకి మించి ఎక్కువ రోజులు దీనిని ఉంచకూడదు. గాలి చేరని కంటేనర్లో పిండి ముద్దను ఉంచి ఫ్రిజ్లో పెట్టడం మంచిది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయిన స్టార్‌ల‌తో రిలేషన్ పెట్టుకున్న హీరోయిన్లు వీరే ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>