MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sraddha-dasd69c9e2c-0f15-4c9e-a3c2-b6e6a624f7e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sraddha-dasd69c9e2c-0f15-4c9e-a3c2-b6e6a624f7e3-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీమణులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే మరి కొంత మంది తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందాలతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో శ్రద్ధాదాస్ ఒకరు. ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆర్య 2 మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు చాలా సినిమాలలో అవకSraddha das{#}kajal aggarwal;Arya 2;Kick;Allu Arjun;sukumar;media;Tollywood;Heroine;Cinema;BEAUTYఇప్పటికి అందాల ఆరబోత ఆపని ఆర్య బ్యూటీ.. స్కిన్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు..?ఇప్పటికి అందాల ఆరబోత ఆపని ఆర్య బ్యూటీ.. స్కిన్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు..?Sraddha das{#}kajal aggarwal;Arya 2;Kick;Allu Arjun;sukumar;media;Tollywood;Heroine;Cinema;BEAUTYSun, 01 Dec 2024 12:05:00 GMTసినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీమణులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే మరి కొంత మంది తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందాలతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో శ్రద్ధాదాస్ ఒకరు. ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆర్య 2 మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. 

ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ ఈమె దాదాపు ప్రతి సినిమాలోనూ తన నటనకంటే అందాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఇప్పటికి కూడా మంచి స్థాయిలో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను మంచి జోష్లో ముందుకు సాగిస్తోంది. ఇకపోతే సినిమాలలో తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు ఎన్నో సార్లు కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

ఇప్పటికే ఎన్నో సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్ధాదాస్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఓలకబోసేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయిన స్టార్‌ల‌తో రిలేషన్ పెట్టుకున్న హీరోయిన్లు వీరే ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>