MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle480199bf-1f42-45d6-995e-0d0842f6bce2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle480199bf-1f42-45d6-995e-0d0842f6bce2-415x250-IndiaHerald.jpgప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఒకప్పుడు శృంగార తారగా ఒక వెలుగు వెలిగి, ఆ బ్యాక్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం హిందీ సినిమాలు మాత్రమే చేస్తున్న ఈమె టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే సన్నీలియోన్ కి దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమెను నేరుగా కలవడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే అలాంటి సమయంలో సడన్ గా హైదరాబాsocialstars lifestyle{#}Pooja Bhatt;Sunny Leone;Hyderabad;Bigboss;Thriller;television;bollywood;Hindi;police;Tollywood;Indian;Eventసన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు..తీవ్ర నిరాశలో ఫ్యాన్స్.!సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు..తీవ్ర నిరాశలో ఫ్యాన్స్.!socialstars lifestyle{#}Pooja Bhatt;Sunny Leone;Hyderabad;Bigboss;Thriller;television;bollywood;Hindi;police;Tollywood;Indian;EventSun, 01 Dec 2024 18:00:00 GMTప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఒకప్పుడు శృంగార తారగా ఒక వెలుగు వెలిగి, ఆ బ్యాక్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం హిందీ సినిమాలు మాత్రమే చేస్తున్న ఈమె టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే సన్నీలియోన్ కి దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమెను నేరుగా కలవడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే అలాంటి సమయంలో సడన్ గా హైదరాబాద్ పోలీసులు సన్నీలియోన్ కి షాక్ ఇస్తూ అభిమానులకు నిరాశ మిగిల్చారు. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.అసలు విషయంలోకి వెళితే.. హైదరాబాదులో ఉన్న ఒక పబ్ లో సన్నీలియోన్ స్పెషల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ కి సన్నీ లియోన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా.. ఆ ఈవెంట్ కాస్త ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లు సమాచారం. హైదరాబాదులో జరగాల్సిన ఈవెంట్ కి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమెను చూసి వెళ్దామని వచ్చిన అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అంతేకాదు పెద్ద ఎత్తున ఇల్యూషన్ పబ్ కి ఆమె అభిమానులు కదిలి వచ్చారు.

అయితే పబ్ బయట పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి, అనుమతి లేదని చెప్పి అక్కడికి వస్తున్న అభిమానులను వెనక్కి పంపించేశారు. దీంతో సన్నీలియోన్ ను చూడాలనుకున్న అభిమానులు ఆమెను చూడలేక నిరాశలో మునిగిపోయారు.ఇకపోతే పలువురు డీజేలను తీసుకొచ్చి ఇలా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కాస్త భిన్నంగా ట్రై చేయాలని ప్రయత్నించిన పబ్ యాజమాన్యం మాత్రం ఇప్పుడు చిక్కుల్లో పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా చాలా రోజుల వరకు సన్నీలియోన్ తెలుగులో ప్రేక్షకులను అలరించలేదు. ఇప్పుడు నేరుగా కలవడానికి వెళ్దామని అనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది అని చెప్పవచ్చు. మరి దీనిపై సన్నీలియోన్ ఏదైనా ఒక వీడియో విడుదల చేయాలని కూడా ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.ఇదిలావుండగా సన్నీ లియోన్ 2011లో ఇండియన్ రియాల్టీ టెలివిజన్ సిరీస్ బిగ్ బాస్ లో కూడా పాల్గొనింది. ఇక 2012లో పూజా భట్ నటించిన ఎరోటిక్ థ్రిల్లర్ జిస్మ్ 2 లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత జాక్ పాట్ ,రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహాని లీల వంటి చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు జానకిరామ్ భార్య కండిషన్స్.. అందుకే దూరమయ్యారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>