MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine86b455f7-7ad0-46bc-aba3-efcb177dcd18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine86b455f7-7ad0-46bc-aba3-efcb177dcd18-415x250-IndiaHerald.jpgనేడు హీరోగా ఉన్న వాళ్ళు రేపు జీరో అయిపోతాడు . అసలు ఇతగాడికి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా..? అని బాగా అరా తీసి ఆలోచించే వాళ్లు బడాబడా స్టార్స్ గా మారిపోతూ ఉంటారు . హీరోయిన్స్ కూడా అంతే కత్తిలాంటి ఫిగర్ మెయింటైన్ చేస్తూ బడా బడా స్టార్స్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలో అసలు అడ్రస్ లేకుండా కోల్పోతూ ఉంటారు. heroine{#}Reality Show;marriage;zero;Cinema;Telugu;Hindi;Heroine;Director;Heroస్టార్స్ పక్కలో పడుకుని కోట్లు సంపాదించిన హీరోయిన్.. ఇప్పుడు రియాలిటీ షోలకి జడ్జీగా..!స్టార్స్ పక్కలో పడుకుని కోట్లు సంపాదించిన హీరోయిన్.. ఇప్పుడు రియాలిటీ షోలకి జడ్జీగా..!heroine{#}Reality Show;marriage;zero;Cinema;Telugu;Hindi;Heroine;Director;HeroSun, 01 Dec 2024 15:59:00 GMTటైం ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం.  అది అందరికీ తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు అయితే ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి . నేడు హీరోగా ఉన్న వాళ్ళు రేపు జీరో అయిపోతాడు . అసలు ఇతగాడికి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా..? అని బాగా అరా తీసి ఆలోచించే వాళ్లు బడాబడా స్టార్స్ గా మారిపోతూ ఉంటారు . హీరోయిన్స్ కూడా అంతే కత్తిలాంటి ఫిగర్ మెయింటైన్ చేస్తూ బడా బడా స్టార్స్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలో అసలు అడ్రస్ లేకుండా కోల్పోతూ ఉంటారు.

వాళ్ళ టైం పాస్ కోసం కొన్ని రియాలిటీ షోలకి జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉంటారు . ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్స్ హీరోయిన్స్ అందరూ కూడా రియాల్టీ షోలకి జడ్జీలు గా వ్యవహరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . డబ్బుకు డబ్బు క్రేజ్ కి క్రేజ్ ..టైంపాస్ కి టైం పాస్ ఇక ఏం కావాలి..? అన్న రేంజ్ లో ముందుకు దూసుకెళ్లి పోతున్నారు.  చాలామంది హీరోయిన్స్ లెక్కలు ఇదేవిధంగా ఉన్నాయి. అయితే గతంలో ఓ హీరోయిన్ ఇండస్ట్రీని ఏలేసి ఇప్పుడు ఆ హీరోయిన్ జడ్జీగా మారిన తీరు జనాలకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

కత్తిలాంటి ఫిగర్.. ఎలా అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా మా సినిమాలో ఆ బ్యూటీనే ఉండాలి అంటూ పట్టు బట్టి మరి ఆమె కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసారు . తెలుగు - హిందీ - తమిళంలో బాగా సినిమాలో నటించి క్రేజ్ సంపాదించుకుంది . అయితే పెళ్లి తర్వాత మాత్రం అమ్మడు క్రేజ్ ఢమాల్ అంటూ పడిపోయింది . ఎంతలా అంటే అసలు ఏ డైరెక్టర్ ఆమెను కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడడం లేదు.  ఇక చేసేది ఏమీ లేక ఈ హీరోయిన్ జడ్జిగా రియాల్టీ షోలు చేసుకుంటూ బ్యాంకు బ్యాలెన్స్ నింపుకుంటుంది . గతంలో ఈ హీరోయిన్ పై ఒక పెద్ద రూమర్ కూడా బాగా సర్కులేట్ అయింది . ఈ హీరోయిన్ ఎవరు అడిగినా సరే ఆ సుఖం ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటుందట . కానీ దానికి తగ్గ రేంజ్ లో కూడా డబ్బులు పుచ్చుకుంటూ ఉంటుందట.  అలాంటి హీరోయిన్ ఇప్పుడు రియాలిటీ షో లు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుంది అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ కళ్యాణ్ ను కాపాడాలంటూ కేంద్రానికి జనసైనికుల డిమాండ్.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>