MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-pawan-kalyan-og-movie-sujith0732efa1-0d65-4843-8ec2-302aa19ae620-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-pawan-kalyan-og-movie-sujith0732efa1-0d65-4843-8ec2-302aa19ae620-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పొలిటికల్స్ పరంగా సినిమాల పరంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తను ఎప్పుడో మొదలుపెట్టిన..OG, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ చివరి షెడ్యూల్ సైతం ఉన్నది. ఇటీవల పవన్ కళ్యాణ్ షూటింగ్కు కూడా హాజరయ్యారట. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ని సైతం చిత్ర బృందం రిలీజ్ చేశారు.. 2025 మార్చి 28న హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. పవన్ నటిస్తున్న ఓజి సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు మళ్ళీ కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మాత్రం ఒక న్యూస్ వైరల్ గా మారుతుPRABHAS;PAWAN KALYAN;OG;MOVIE;SUJITH{#}raja;Saaho;kushi;Kushi;sandeep;March;Box office;kalyan;Director;Prabhas;Cinema;HeroOG: పవన్ చిత్రంలో ప్రభాస్ ఉన్నాడా..?OG: పవన్ చిత్రంలో ప్రభాస్ ఉన్నాడా..?PRABHAS;PAWAN KALYAN;OG;MOVIE;SUJITH{#}raja;Saaho;kushi;Kushi;sandeep;March;Box office;kalyan;Director;Prabhas;Cinema;HeroSun, 01 Dec 2024 06:40:00 GMTప్రస్తుతం పొలిటికల్స్ పరంగా సినిమాల పరంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తను ఎప్పుడో మొదలుపెట్టిన..OG, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ చివరి షెడ్యూల్ సైతం ఉన్నది. ఇటీవల పవన్ కళ్యాణ్ షూటింగ్కు కూడా హాజరయ్యారట. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ని సైతం చిత్ర బృందం రిలీజ్ చేశారు.. 2025 మార్చి 28న హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. పవన్ నటిస్తున్న ఓజి సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు మళ్ళీ కనిపించలేదు.


అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మాత్రం ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రంలో హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఓజీ సెకండ్ హాఫ్ చివర్ల ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటన తెలియజేయకపోయినప్పటికీ కూడా ఈ వార్త అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ విషయం విన్న అటు ప్రభాస్ ,పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మరి డైరెక్టర్ సుజిత్ ఈ విషయం పైన ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.గతంలో కూడా సుజిత్, ప్రభాస్ తో కలిసి సాహో సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమాటిక్ యూనివర్సిలో భాగంగానే ప్రభాస్ ఓజీ చిత్రంలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ప్రభాస్ నటిస్తున్నారా లేదా అనే విషయాన్ని డైరెక్టర్ సుజిత్ తెలియజేస్తారేమో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇవే కాకుండా సలార్-2, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ వంటి సినిమాలలో నటించాల్సి ఉన్నది. అలాగే కల్కి-2 సినిమా కూడా కొంతమేరకు పూర్తి అయ్యింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పులివెందుల వైసీపీ నేత‌ల కార్ల వెన‌క ఇంత దందా ఉందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>