MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-cb95c60e-106b-4e4b-af8f-5e86aba1a285-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-cb95c60e-106b-4e4b-af8f-5e86aba1a285-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఏవో తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 74.11 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవరTollywood {#}Shruti Haasan;disha patani;koratala siva;Pawan Kalyan;prashanth neel;Rajamouli;Bahubali;vijay kumar naidu;Prasanth Neel;naga;Jr NTR;Telugu;Cinemaతెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..?తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..?Tollywood {#}Shruti Haasan;disha patani;koratala siva;Pawan Kalyan;prashanth neel;Rajamouli;Bahubali;vijay kumar naidu;Prasanth Neel;naga;Jr NTR;Telugu;CinemaSun, 01 Dec 2024 12:18:00 GMTతెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఏవో తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 74.11 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 61.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది.

ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 50.49 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.

ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 44.86 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి రోజు హైయెస్ట్ షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన సినిమాల లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను మొదటి రోజు వసూలు చేసిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయిన స్టార్‌ల‌తో రిలేషన్ పెట్టుకున్న హీరోయిన్లు వీరే ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>