MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kr4d9be422-3b39-40ce-8127-12b4ac9f6044-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kr4d9be422-3b39-40ce-8127-12b4ac9f6044-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో మొదటగా ఒక్కడు అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో అర్జున్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో శ్రేయ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను గుణశేఖర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ గా రూపొందించాడు. ఇక ఈ మూవీ లో మహేష్ కి సిస్టర్ పాత్రలో పవన్ హీరోగా రూపొందిన తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ పాత్ర చేసిన కీర్తి రెడ్డి నటించింది. ఇక ఈ సినిమాలో గుణశేఖర్ ... మహేష్ , కీర్తి రెడ్డి ఇద్దరినీ కవల పిల్లలుగా చూపించారు. ఇక తన సోదరికి వచ్చిన కష్టం Kr{#}gunasekhar;keerthi reddy;Tholi Prema;Okkadu;Yevaru;Blockbuster hit;mahesh babu;Arjun;Telugu;Heroine;Hero;Cinemaకథ వినక ముందే డైరెక్టర్ కు క్లాస్ పీకిన పవన్ బ్యూటీ.. అంతతొందర అవసరమా..?కథ వినక ముందే డైరెక్టర్ కు క్లాస్ పీకిన పవన్ బ్యూటీ.. అంతతొందర అవసరమా..?Kr{#}gunasekhar;keerthi reddy;Tholi Prema;Okkadu;Yevaru;Blockbuster hit;mahesh babu;Arjun;Telugu;Heroine;Hero;CinemaSun, 01 Dec 2024 09:59:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో మొదటగా ఒక్కడు అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో అర్జున్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో శ్రేయ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను గుణశేఖర్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ గా రూపొందించాడు. ఇక ఈ మూవీ లో మహేష్ కి సిస్టర్ పాత్రలో పవన్ హీరోగా రూపొందిన తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ పాత్ర చేసిన కీర్తి రెడ్డి నటించింది. ఇక ఈ సినిమాలో గుణశేఖర్ ... మహేష్ , కీర్తి రెడ్డి ఇద్దరినీ కవల పిల్లలుగా చూపించారు.

ఇక తన సోదరికి వచ్చిన కష్టం తీర్చడానికి ఏ స్థాయికైనా వెళ్లడానికి వెనకాడని సోదరుడి పాత్రలో అర్జున్ మూవీ లో మహేష్ కనిపించాడు. ఈ మూవీ లోని మహేష్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇకపోతే కీర్తి రెడ్డిసినిమా చేసే సమయంలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. అలాంటి సమయంలో ఓ హీరోకు సిస్టర్ పాత్రలో నటించడం అంటే ఎవరు అంత ఈజీగా ఒప్పుకోరు. ఇక కీర్తి రెడ్డి కూడా అంత ఈజీగా ఏమీ ఒప్పుకోలేదట. మరి కీర్తి రెడ్డి , గుణశేఖర్ కి ఓ క్లాసు కూడా పికి ఈ సినిమా ఒప్పుకుందట. ఇక అర్జున్ సినిమా ఓకే చేసే క్రమంలో గుణశేఖర్ , కీర్తి రెడ్డి మధ్య జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం.

గుణశేఖర్ ఈ సినిమాలో మహేష్ కి సిస్టర్ పాత్రలో కీర్తి రెడ్డి ని అనుకొని ఆమె దగ్గరకు వెళ్ళగా తెలుగు సినిమాల్లో సిస్టర్ పాత్రలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. హీరో సిస్టర్ ను ఎవరో పాడుచేస్తే వారిపై పగ తీర్చుకునే బ్రదర్ పాత్రలో హీరో కనిపిస్తాడు అంతే కదా అని గుణశేఖర్ తో కీర్తి రెడ్డి అందట. దానితో గుణశేఖర్ ... ఆగండి ... మొదట కథ వినండి అని మొత్తం కథను వివరించాడట. దానితో కీర్తి రెడ్డి ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అంబానీ నుంచి ఆదాని వరకు .. వీరి మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>