LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dangerous--cross-sit-legged003d5520-675a-401c-8c3c-a0774dfc2d24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dangerous--cross-sit-legged003d5520-675a-401c-8c3c-a0774dfc2d24-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో పిల్లలు చాలామంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇలానే కూర్చుంటున్నారు. ఇంట్లో బయట అని తేడా లేకుండా అన్నిచోట్ల కాలు మీద కాలు వేసుకునే కూర్చుంటున్నారు. ఇలా కూర్చోవటం ఆరోగ్యానికి మంచిదేనా? లేదా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఆఫీసులో లేదా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. తరచుగా ఇలా కూర్చోవటం వల్ల వారికి ఒక రకంగా అలవాటు అయిపోతుంది. అయితే, ఇలా ఒకవైపు కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం కdangerous ; cross; sit; legged{#}Nijamకాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఇంత‌ ప్రమాదమా..!కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఇంత‌ ప్రమాదమా..!dangerous ; cross; sit; legged{#}NijamSun, 01 Dec 2024 11:07:00 GMTఈరోజుల్లో పిల్లలు చాలామంది కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇలానే కూర్చుంటున్నారు. ఇంట్లో బయట అని తేడా లేకుండా అన్నిచోట్ల కాలు మీద కాలు వేసుకునే కూర్చుంటున్నారు. ఇలా కూర్చోవటం ఆరోగ్యానికి మంచిదేనా? లేదా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఆఫీసులో లేదా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. తరచుగా ఇలా కూర్చోవటం వల్ల వారికి ఒక రకంగా అలవాటు అయిపోతుంది. అయితే, ఇలా ఒకవైపు కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

గంటల తరబడి ఒక కాలిపై మరొక కాలు వేసుకుని కూర్చోవటం వల్ల రక్తపోటు పెరగడం, రక్తనాళాలు ఉబ్బడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జర్నల్  ఆఫ్ హైపర్టెన్షన్ లో పరుచురితమైన  అధ్యాయనాలు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల రక్త పోటులో కొంత ప్రభావం చూపుతోందని... ఇది తాత్కాలికంగానే ఏర్పడుతుందని తెలిపారు. కాలు మీద కాలు వేసుకుని అడ్డంగా కూర్చోవడం వల్ల నరాల వాపు వస్తుందనేది ఏమాత్రం నిజం కాదని నిపుణులు తెలియజేశారు. ఇలా కూర్చోవడం వల్ల పెరోనియల్ నరాలపై ఒత్తిడి పడి కాలు స్పర్మ కోల్పోతుంది. దీనినే తిమ్మిరి అని అంటారు. కాసేపు మామూలు స్థితిలో కూర్చోవడం వల్ల ఇది సెట్ అవుతుంది. సాధారణంగా పెరోనియల్ నరాలు కాలు కింద భాగంలోని పాదాన్ని చల్లగా ఉంచుతాయి.

చాలా సమయం వరకు అలాగే కూర్చోవడం వల్ల పెరోనియల్ నరాలు పక్షవాతానికి గురై ' పుట్ డ్రాప్ ' అనే వ్యాధి వస్తుంది. అందుకే ఎక్కువ సమయం అలాగే కదలకుండా కూర్చుని ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో కదలకుండా అలాగే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లయితే కీళ్లు లేదా మోకాలి సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాళ్లకు సంబంధించిన ఏదైనా సమస్యతో బాధపడుతున్న వారు గంట పాటు అలాగే ఒకే సీట్లో కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి. లేదంటే ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సెలబ్రిటీలకు టోకరా.. సస్టెయిన్ కార్ట్ అధినేత అరెస్ట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>