MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshb4ab8f38-e534-49ec-b0da-4b0875bcfb5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshb4ab8f38-e534-49ec-b0da-4b0875bcfb5b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి విజయాలను అందుకుంటు మంచి స్థాయికి వెళుతున్నారు. ఇకపోతే కొంత మంది హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లినా కూడా అందులో కొంత మంది మాత్రమే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. చాలా ఎక్కువ మంది తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిని ఉన్నాKeerthi suresh{#}Nenu Sailaja;Mahanati;keerthi suresh;kirti;Girl;Tollywood;BEAUTY;Telugu;Heroine;Cinemaపై ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. తన నటనతో బాలీవుడ్‎‎ని షేక్ చేసింది..?పై ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. తన నటనతో బాలీవుడ్‎‎ని షేక్ చేసింది..?Keerthi suresh{#}Nenu Sailaja;Mahanati;keerthi suresh;kirti;Girl;Tollywood;BEAUTY;Telugu;Heroine;CinemaSun, 01 Dec 2024 10:25:00 GMTతెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి విజయాలను అందుకుంటు మంచి స్థాయికి వెళుతున్నారు. ఇకపోతే కొంత మంది హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లినా కూడా అందులో కొంత మంది మాత్రమే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. చాలా ఎక్కువ మంది తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిని ఉన్నారు.

పైన ఫోటోలో ఒక అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా .? ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా కాలం పాటు గ్లామర్ షో కు దూరంగా ఉంటూ కేవలం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ వచ్చింది. ఇక ఈమె తెలుగులో నటించిన ఒక సినిమాలోని నటనకు గాను ఈమెకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా .? ఆమె మరెవరో కాదు కీర్తి సురేష్. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. 

మహానటి సినిమాలోని తన నటనతో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. ఇక కెరియర్ ప్రారంభంలో కీర్తి సురేష్ స్కిన్ షో కి చాలా దూరంగా ఉంది. కానీ ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో కాస్త అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. దానితో ఈమె బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. కీర్తి సురేష్ మరికొన్ని రోజుల్లోనే వివాహం చేసుకోబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సెలబ్రిటీలకు టోకరా.. సస్టెయిన్ కార్ట్ అధినేత అరెస్ట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>