MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/surya34e25e8f-d13c-4466-8511-033a722e7cd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/surya34e25e8f-d13c-4466-8511-033a722e7cd4-415x250-IndiaHerald.jpgతమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి కేవలం తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సూర్య ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో గజిని అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆసిన్ , నయనతార హీరోయిన్లుగా నటించగా ... హరీస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా ద్వారా సూర్య కు తెలుగులో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ మూవీ తSurya{#}Asin Thottumkal;A R Murugadoss;Ghajini;nayantara;kalyan;surya sivakumar;mahesh babu;Music;India;Tamil;Telugu;Cinema"గజిని"ని ఎంతమంది టాలీవుడ్ స్టార్స్ రిజెక్ట్ చేశారో తెలుసా.. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్..?"గజిని"ని ఎంతమంది టాలీవుడ్ స్టార్స్ రిజెక్ట్ చేశారో తెలుసా.. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్..?Surya{#}Asin Thottumkal;A R Murugadoss;Ghajini;nayantara;kalyan;surya sivakumar;mahesh babu;Music;India;Tamil;Telugu;CinemaSun, 01 Dec 2024 10:58:00 GMTతమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి కేవలం తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సూర్య ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో గజిని అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆసిన్ , నయనతార హీరోయిన్లుగా నటించగా ... హరీస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా ద్వారా సూర్య కు తెలుగులో అద్భుతమైన గుర్తింపు లభించింది.

మూవీ తర్వాత నుండి ఈయన వరుస పెట్టి తాను నటించిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే గజినీ మూవీ ని మురుగదాస్ మొదట సూర్యతో కాకుండా చాలా మంది హీరోలతో అనుకున్నాడట. అందులో భాగంగా ఈయన మొదటగా ఈ సినిమాను తెలుగు హీరోలతో అనుకొని ఈ సినిమా కథను కూడా వారికి వివరించాడట. కానీ వారు మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి గజినీ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ తెలుగు హీరోలు ఎవరో తెలుసుకుందాం. మురుగదాస్ "గజిని" సినిమా కథను మొత్తం తయారు చేసిన తర్వాత మొదటగా మహేష్ బాబుకు వినిపించాడట. కథ మొత్తం విన్న మహేష్ బాబు ఈ సినిమా స్టోరీ నాకు సెట్ కాదు అని రిజెక్ట్ చేశాడట. 

దానితో మురుగదాస్మూవీ కథను పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. ఆయన కూడా కథ మొత్తం విని ఈ సినిమా కథ నాకు పెద్దగా సెట్ కాదు అని చెప్పాడట. ఆ తర్వాత కూడా మురగదాస్ పలువురు హీరోలను సంప్రదించగా వారు కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సూర్యను సంప్రదించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా చాలా మంది రిజక్ట్ చేసిన తర్వాత సూర్య హీరోగా మురగదాస్ గజినీ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సెలబ్రిటీలకు టోకరా.. సస్టెయిన్ కార్ట్ అధినేత అరెస్ట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>